Kasturi: నలుగురిలో ఆ పార్ట్ ను అసభ్యంగా తాకాడు.. గృహలక్ష్మి కస్తూరి సంచలన వ్యాఖ్యలు!

Kasturi: తెలుగు సినీ ప్రేక్షకులకు నటి కస్తూరి శంకర్ గురించి ప్రత్యేకంగా పరిశ్రమ అక్కర్లేదు. చాలామంది కస్తూరి శంకర్ అంటే గుర్తు పెట్టకపోవచ్చు కానీ ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఫేమ్ తులసి అంటే చాలు ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఈ సీరియల్ తో భారీగా పాపులారిటీని ఏర్పరచుకుంది. అంతేకాకుండా ఈ సీరియల్స్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన క్రేజ్ ని ఏర్పరచుకుంది. కాగా కస్తూరి శంకర్ ఒక వైపు సీరియల్స్ లో నటిస్తూనే మరొకవైపు ఈవెంట్లలో పాల్గొంటూ అప్పుడప్పుడు కాంట్రవర్సీలు క్రియేట్ చేసే విధంగా కామెంట్స్ చేస్తూ ఉంటుంది.

అంతేకాకుండా సీరియల్ లో ఎంతో పద్ధతిగా గృహలక్ష్మి గా కనిపించే తులసి అలియాస్ కస్తూరి శంకర్ బయట మాత్రం థైస్ కనిపించేలా బట్టలు వేసుకొని వయసులో కూడా అందాల ప్రదర్శన చేస్తూ షాక్ ఇస్తూ ఉంటుంది. కాగా కస్తూరి శంకర్ ఒకప్పుడు ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. అన్నమయ్య, నిప్పురవ్వ, సోగ్గాడి పెళ్లాం, మా ఆయన బంగారం, రథయాత్ర లాంటి సినిమాలలో నటించి టాలీవుడ్‌ ప్రేక్షకులకు బాగా చేరువ అయ్యింది. ఇకపోతే ఇటీవల ప్రభాస్‌ ఆదిపురుష్‌ సినిమా, ఇటీవల గిరిజన యువకుడిపై మూత్రం పోయడం వంటి సంఘటనలపై కస్తూరి చేసిన కామెంట్లు హాట్‌ టాపిక్‌గా మారాయి.

 

తాజాగా తనపై లైంగక దాడి జరిగిందంటూ సంచలన వాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా కస్తూరి శంకర్ మాట్లాడుతూ.. సినీ సెలబ్రిటీలకు సంబంధించిన ఒక ఈవెంట్‌ను ప్రముఖ సంస్థ నిర్వహించింది. ఆ కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నాను. కార్యక్రమం ముగిసిన తర్వాత కూడా భారీగా జనం తరలివచ్చారు. ఎవరో నన్ను వెనుక నుంచి నొక్కుతున్నట్లు అనిపించింది. ఇది జరిగినప్పుడు మా నాన్న నాతోనే ఉన్నారు. నేను వెంటనే అతని చెయి పట్టుకుని నా ముందుకు లాగాను. దీంతో వాడు ఆ సమయంలో విపరీతంగా ఏడ్చాడు.. అక్కా సారీ.. సారీ అంటూ గట్టిగా ఏడవడం మెదలుపెట్టాడు. ఇలాంటి చెత్త పనులు చేసి అక్కా అని వేడుకోవడం ఎందుకు అని వాడిని తిట్టాను అని కస్తూరి శంకర్ చెప్పుకొచ్చింది.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: ఉప్మాకు అమ్ముడుపోవద్దంటూ పవన్ కళ్యాణ్ సెటైర్లు.. ఆ ఉప్మా ఎవరంటే?

Pawan Kalyan:  ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పవన్ కళ్యాణ్ తన ప్రచారం లో జోరు, ప్రసంగాలలో హోరు పెంచుతున్నారు. తనదైన స్టైల్ లో ప్రతిపక్షం వారిని విమర్శిస్తూ కూటమి అధికారంలోకి వస్తే...
- Advertisement -
- Advertisement -