Anushka Shetty: అప్పుడే పెళ్లి చేసుకుంటాను.. అప్పుడే నా పెళ్లి.. అనుష్క షాకింగ్ కామెంట్స్ వైరల్!

Anushka Shetty: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క త్వరలోనే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా సంవత్సరాల తర్వాత అనుష్క ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి అనుష్క తన పెళ్లి గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్గా ఉన్నటువంటి అనుష్క ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ గానే ఉంది. అయితే తరచూ ఈమె పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్న విషయం మనకు తెలిసిందే. ఈమె ప్రభాస్ ని పెళ్లి చేసుకోబోతుంది అంటూ కథ కొద్ది రోజుల క్రితం ఓ వార్త పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.

ప్రభాస్ అనుష్క ఇద్దరు కలిసి పలు సినిమాలలో నటించడం వల్ల వీరిద్దరి గురించి ఇలాంటి రూమర్స్ బయటకు వచ్చాయి. అయితే వీరిద్దరు మంచి స్నేహితులని అనుష్క ప్రభాస్ ఇద్దరు కూడా ఈ వార్తలను కొట్టి పారేశారు అప్పటినుంచి ఈ వార్తలో ఆగిపోయినప్పటికీ అనుష్క పెళ్లి గురించి తరచు ఏదో ఒక వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమెకు పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఈ సందర్భంగా అనుష్క మాట్లాడుతూ తాను వివాహ వ్యవస్థకు వ్యతిరేకం కాదని తెలిపారు. అయితే తాను కూడా తప్పకుండా పెళ్లి చేసుకుంటానని అయితే సమయం వచ్చినప్పుడు ఆ విషయం అందరితోనూ పంచుకొని తాను వివాహం చేసుకుంటాను అంటూ ఈ సందర్భంగా పెళ్లి గురించి స్పందించి కామెంట్స్ చేశారు కానీ అయితే ఆమె ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని విషయాన్ని మాత్రం ఈ సందర్భంగా బయట పెట్టలేదు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -