Bullet Bhaskar-Rashmi: యాంకర్ రష్మీ పరువు తీసిన బుల్లెట్ భాస్కర్.. అలాంటి పాత్రల్లో నటిస్తోందంటూ?

Bullet Bhaskar-Rashmi: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రష్మీ ప్రస్తుతం సినిమాలలో కూడా నటిస్తున్నారు తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాలో కూడా ఈమె ఒక పాత్రలో నటించారు అయితే ఈ సినిమాలో రష్మీ ఉందా అనే లోపు రష్మీ పాత్ర పూర్తి అవుతుంది అలాంటి పాత్రలో రష్మీ నటించిన పాత్ర పై ట్రోల్స్ కూడా చేశారు. ఇలాంటి ప్రాధాన్యత లేని పాత్రలలో నటించడం దేనికి అంటూ కామెంట్ చేశారు.

ఇక ఈ సినిమాలో రష్మీ పాత్ర తక్కువగా ఉండడంతో ఈమె కూడా పెద్దగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనలేదు అయితే తాజాగా నటించిన ఈ పాత్ర గురించి బుల్లెట్ భాస్కర్ మాట్లాడుతూ రష్మీ పరువు కాస్త తీసేశారు. బుల్లెట్ భాస్కర్ రష్మి నటించిన భోళా శంకర్ సినిమాలోని పాత్ర గురించి మాట్లాడుతూ నువ్వు ఈ సినిమాలో ఎప్పుడు వస్తావు అని ఫస్ట్ హాఫ్ మొత్తం ఎదురు చూశాను అయినా రాలేదు.

ఇక సెకండ్ హాఫ్ లో అయినా వస్తావని ఎదురు చూశాను అయితే సెకండ్ హాఫ్ లో కనిపించావని కిందపడిన కర్చీఫ్ తీసుకొనేలోపు నీ పాత్ర అయిపోయిందని తెలిపారు అలా మెరుపుతీగ లాగ వచ్చి వెళ్ళిపోయావు అంటూ రష్మీ పాత్ర పై బుల్లెట్ భాస్కర్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి.

ఈ సినిమాలో రష్మీ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా కేవలం చిరంజీవి పక్కన నటించే అవకాశం రావడంతో ఈమె ఈ పాత్రలో నటించింది తన పాత్ర పెద్దగా లేదనే విషయం తెలిసినటువంటి రష్మీ ఎక్కడా కూడా సినిమా ప్రమోషన్లలో కూడా పాల్గొనలేదు. ఈ సినిమా చూసే వరకు ఇందులో రష్మీ కూడా నటించిన విషయం ప్రేక్షకులకు కూడా తెలియదు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -