CM Jagan: అమరావతిపై మరో విచ్ఛిన్నకర కుట్ర చేస్తున్న సీఎం జగన్.. ఎంతకు తెగించారంటూ?

CM Jagan: సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో అమరావతి రాజధానిగా ప్రకటించినప్పుడు తమకు కూడా సమంజసమే అని ఒప్పుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని రాజధాని కాకుండా మూడు రాజధానులను తెరపైకి తీసుకువచ్చారు. ఇక జగన్మోహన్ రెడ్డి రాజధాని అమరావతిని విచ్ఛిన్నం చేయడానికి గత ఐదు సంవత్సరాల నుంచి ప్రణాళిక బద్ధంగా కృషి సాగిస్తూనే ఉంది.

ఇలా అమరావతిలో కాకుండా వైజాగ్ లో పరిపాలన రాజధానిగా పెట్టాలని ఈయన తెగ తాపత్రయపడుతున్నారు. అయితే ఇప్పటికే అమరావతిని అన్ని విధాలుగా విచ్ఛిన్నం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మరో కుట్రకు తెర తీశారు. అమరావతి రాజధాని కోసం అక్కడ ప్రజలు స్వచ్ఛందంగా తమ భూములను ఇచ్చేశారు ఇలా సుమారు 30 వేల ఎకరాల వరకు భూసేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఇక వైయస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 21 రెవెన్యూ గ్రామాలలో సుమారు 625 ఎకరాల భూమిని భూ సేకరణ పరిధి నుంచి తప్పించారు. ఈ విధమైనటువంటి ప్రణాళికలను చేపట్టడంతో ఈయన అమరావతి బృహత్ ప్రణాళికలను మరింత విచ్ఛిన్నకర చేయడానికి పెద్ద కుట్ర చేశారని తెలుస్తోంది.

ప్రభుత్వ ఆదేశాలు సీఆర్డీఏ కమిషనర్ ప్రతిపాదనల మేరకు గుంటూరు కలెక్టర్ వేణుగోపాలరెడ్డి రహస్యంగా గెజిట్ విడుదల చేశారు. ఇలా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున కబ్జాలు బూ దోపిడీలు నిర్వహిస్తున్నటువంటి వైకాపా నాయకులు ప్రస్తుతం అమరావతి బృహత్ ప్రణాళికలను మరింత విచ్చిన్నం చేయడం కోసం పెద్ద ఎత్తున పథకాలు రచిస్తున్నారనే విషయం తెలియడంతో దోపిడీ కోసం జగన్ ఎంతకు తెగించారు అంటూ రైతులు ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -