Nails: గురువారం గోర్లు కత్తరిస్తున్నారా తస్మాత్‌ జాగ్రత్త!

Nails: హిందువులు శాస్త్రలు, వాస్తులను బాగా నమ్ముతారు. ఇల్లు కట్టాలన్నా.. వివాహం చేయాలన్నా ఎలాంటి శుభకార్యాలు నిర్వహించాలన్నా శాస్త్రల ప్రకారం చేస్తుంటారు. వారంలోని ఏడు రోజులకు రోజుకొక ప్రత్యేకం ఉంటుంది. ఫలనాదినం ఈ పని చేయకూడదు.. ఈ పని చేయాలి అంటుంటారు. గురువారం గోర్లు, జుట్టు కత్తిరించకూడదంటారు. గురువారం గోళ్లు కత్తిరించడంతో పిల్లల సంతోషానికి ఆటంకాలు ఎదురై మనశ్శాంతిగా ఉండరట. చిరాకు పడుతూ ఎక్కువగా ఏడుస్తారని శాస్త్రలు చెబుతున్నాయి. గురువారం గోళ్లు కత్తరించుకుంటే సంతానం కలగక తప్పదని బాగా నమ్ముతారు.

గురువారం గోర్లు కత్తరిస్తే కుండలిలో బృహస్పతి బలహీనపడి గురుదోషాన్ని సైతం ఎదుర్కోవాల్సి వస్తోందంటారు. అంతేకాక మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. జీవితంలో ఆనందం, శాంతి లేకపోవడం పోతాయి. కుటుంబాల్లో చిన్నచిన్నదానికి వివాదాలు తలెత్తే అవకాశాలు సైతం ఉంటాయని శాస్త్రలు చెబుతున్నాయి. బయటి ఆలోచనలతో కానీ.. మరేదైనా కాని మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. బృహస్పతి జ్ఞానం, అదృష్టానికి అధిపతిగా పరిగణించబడుతుంది. గురువారం గోర్లు కత్తిరిస్తే అదృష్టం బలహీనపడి దురదృష్టం వెంటాడి జ్ఞానాన్ని తగ్గిస్తుంది.

అంతేకాక అలసట బలహీనపడటంతో పాటు ఆయుçష్షు కూడా తగ్గిపోతుంది. అంగారక, శని, బృహస్పతి రోజుల్లో విశ్వం నుంచి∙అనేక రకాల శక్తి భూమికి వస్తుందని చెబుతారు. అటువంటి పరిస్థితిలో ఈ పని చేయడం ప్రతికూల పరిణామాలను కలిగి ఉంటుంది. గురువారం గోళ్లు కత్తిరించుకోవడం ఆర్థిక సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. ఎంత డబ్బు సంపాదించినా మీ చేతుల్లో నుంచి ఎప్పుడు పోతుందో తెలిదు. ప్రతికూల పరిణామాలు ఉంటాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -