Mangalasutra: మీ మంగళసూత్రంలో ఇవి ఉన్నాయా.. అవి లేకపోతే భర్త ప్రాణాలకే అపాయమంటూ?

Mangalasutra: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మంగళసూత్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది పెళ్లి సమయంలో వరుడు వధువు మెడలో కట్టే ఈ మంగళసూత్రం భర్త ఆయుష్షుకి ప్రతిరూపం. ఇలా పెళ్లి తర్వాత ప్రతి ఒక్క స్త్రీ తమ మాంగల్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ దైవ సమానంగా భావిస్తూ ఉంటారు. ఇలా పెళ్లి తర్వాత మహిళ ప్రతిరోజు పసుపు కుంకుమలతో మాంగల్యాన్ని కూడా పూజిస్తూ ఉంటుంది.

ఇక పెళ్లి సమయంలో పసుపు దారంతో మూడు ముళ్ళు వేసిన అనంతరం అమ్మాయి మెడలో పూసలు గుచ్చి మాంగల్యాన్ని మరోసారి వరుడు ఆమె మెడలో వేస్తారు ఈ సమయంలోనే చాలామంది మంగళసూత్రంలో ముత్యాలు పగడాలను వేస్తూ ఉంటారు. ముత్యాలు పగడాలు ఉండడం భర్త ఆయుష్షుకు సంకేతం. ఇలా మంగళసూత్రంలో ముత్యాలు పగడాలు ఉండటం వల్ల భార్య భర్తలకు ఏ విధమైనటువంటి దోషాలు ఉండవని పండితులు చెబుతున్నారు.

 

మంగళ సూత్రానికి మాత్రం పగడం యాడ్ చేయడం చాలా మంచిదట. దీనికి అసలు కారణం… కుజుడు, చంద్రుడికి ప్రతీకలైన ఈ రెండు రాళ్లు గృహ దోషాలను తొలగించి తమ పసుపు కుంకాలను కాపాడతాయని భావిస్తూ ఉంటారు. కుజగ్రహ దోషం కారణంగా మహిళల ఎక్కువగా కోపం, కలహాలు, గొడవలు, ఆరోగ్యం లాంటి సమస్యలు వస్తుంటాయి. పగడం ముత్యం ధరించడం వల్ల ఇవేమీ రావని పెద్దవాళ్లు నమ్ముతూ ఉంటారు.ఇలా మహిళలు ధరించే మంగళసూత్రంలో ముత్యాలు పగడాలు లేకపోతే తన భర్త ఆయుష్షుకి కూడా ప్రమాదమని అందుకే వీటిని ధరించడం వల్ల తన పసుపు కుంకములు పది కాలాలపాటు క్షేమంగా ఉంటాయని పండితులు చెబుతున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: ఉప్మాకు అమ్ముడుపోవద్దంటూ పవన్ కళ్యాణ్ సెటైర్లు.. ఆ ఉప్మా ఎవరంటే?

Pawan Kalyan:  ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పవన్ కళ్యాణ్ తన ప్రచారం లో జోరు, ప్రసంగాలలో హోరు పెంచుతున్నారు. తనదైన స్టైల్ లో ప్రతిపక్షం వారిని విమర్శిస్తూ కూటమి అధికారంలోకి వస్తే...
- Advertisement -
- Advertisement -