Aamir Khan: అమీర్ ఖాన్ కు బుద్ధుందా.. ఆమెతో పెళ్లి అవసరమా?

Aamir Khan: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ గా ఎంతో పేరు సంపాదించుకున్నటువంటి అమీర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అమీర్ ఖాన్ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఈయన తన వ్యక్తిగత జీవితంలో ఇప్పటికి రెండు పెళ్లిళ్లు చేసుకొని ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈయన మూడవ పెళ్లికి కూడా సిద్ధమయ్యారని తెలుస్తోంది.

60 సంవత్సరాల వయసులో అమీర్ ఖాన్ ఇలా మూడో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ బాలీవుడ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ ట్వీట్ సంచలనంగా మారింది. అమీర్ ఖాన్ మొదట రీనా దత్తా అనే మహిళను వివాహం చేసుకున్నారు. ఈమెకు 15 సంవత్సరాల క్రితమే విడాకులు ఇచ్చారు. ఇక తర్వాత ఈయన కిరణ్ రావు అనే మహిళను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులు కూడా విడాకులు తీసుకొని విడిపోయారు.

 

ఇలా రెండుసార్లు విడాకులు తీసుకొని ఒంటరిగా ఉన్నటువంటి అమీర్ ఖాన్ మూడోసారి పెళ్లికి సిద్ధమయ్యారన్న వార్త బాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. అది కూడా ‘దంగల్’ చిత్రంలో తనకు కూతురిగా నటించిన నటి ఫాతిమా సనా షేక్ తోనేనని పుకార్లు వస్తున్నాయి. అమీర్ ఫాతిమాను పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కే ఆర్ కే చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.

 

29 ఏళ్ల ఫాతిమా.. 56 ఏళ్ల అమీర్‌తో వరుసగా రెండు సినిమాలు చేసింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని అందుకే ఇద్దరూ ప్రస్తుతం పెళ్లికి సిద్ధమయ్యారు అంటూ పెద్ద ఎత్తున వీరి గురించి బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఈ వ్యవహారాన్ని అమీర్‌ లైట్‌ తీసుకోగా.. ఫాతిమా మాత్రం తనకు ఎలాంటి పరిచయం లేని వ్యక్తులు తన గురించి తప్పుగా రాయడం సరికాదని ఈ వార్తలపై ఫాతిమా సీరియస్ అవుతూ ఈ వార్తలను ఖండించారు.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -