YSRCP: తొలి విడత డబ్బు పంపిణీ దిశగా వైసీపీ అడుగులు.. కోట్లు చేతులు మారుతున్నాయా?

YSRCP: సాధారణంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా ప్రచార కార్యక్రమాలకు వచ్చే కార్యకర్తలకు మందు, భోజనంతో పాటు రోజువారీ కూలీ కూడా డబ్బులను కూడా అందజేస్తూ ఉన్నారు అయితే ఇప్పటికే కూటమి చేతిలో ఓటమిపాలు అవ్వడానికి వైసిపి సిద్ధంగా ఉంది. ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఓట్లు దక్కించుకోవడం కోసం డబ్బును భారీ స్థాయిలో పంపిణీ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే మొదటి విడతలో భాగంగా ఏఏ నియోజకవర్గాలలో అయితే వైసీపీకి చాలా గట్టి పోటీ ఉందో అలాంటి ప్రాంతంలో విడుదల వారిగా డబ్బులను పంపిణీ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే మొదటి విడతలో భాగంగా ఒక్కో ఓటుకు 1500 నుంచి ₹2,000 పంపిణీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇలా మొదటి విడతలో ఈ స్థాయిలో డబ్బులను పంపిణీ చేసి అనంతరం ప్రతిపక్షం ఓటుకు ఎంత మొత్తంలో ఇస్తుందో తెలుసుకొని మరోసారి డబ్బును పంపిణీ చేసే ఆలోచనలో వైసిపి ఉందని తెలుస్తోంది. అయితే ఎవరైతే టిడిపి వెళ్లాలని ఆలోచనలో ఉన్నారో అలాంటి కుటుంబాలను టార్గెట్ చేస్తూ ఓటుకు 7000 రూపాయల వరకు ఇచ్చే ఆలోచనలు అధికార ప్రభుత్వము ఉన్నారని తెలుస్తోంది

ఇప్పటికే కొన్ని వందల కోట్లు చేతులు మారాయని త్వరలోనే ఈ డబ్బు పంపిణీ కార్యక్రమం కూడా జరగబోతుందని తెలుస్తుంది. ఏది ఏమైనా విడతల వారిగా అభివృద్ధి పనులను చూసాము గాని ఇక్కడ మాత్రం విడతల వారీగా డబ్బు పంపిణీ చూస్తుంటే వైసీపీ పరిస్థితి ఎంత కొద్దిగా జారిపోయిందో తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -