Chicken: అలా చికెన్ వండితే రోగాలు వస్తాయట.. చికెన్ తినేవాళ్లకు మైండ్ బ్లాంక్ అయ్యే న్యూస్ ఇదే!

Chicken: మీరు చికెన్ ప్రియులా అయితే తరచూ చికెన్ తయారు చేసుకునే తినే సమయంలో మీరు చికెన్ శుభ్రంగా కడిగి వండుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే. సాధారణంగా చాలామంది మాంసం వండే ముందు చికెన్ శుభ్రంగా కడిగి మాంసం వండుతారు. అయితే ఇలా మాంసం కడిగి వండటం పూర్తిగా తప్పు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చికెన్ ఎప్పుడు కూడా కడిగి వండకూడదు. చికెన్ అలాగే వండుకొని తినడం వల్ల ఎలాంటి ప్రమాదాలు ఉండవని సైంటిస్టులు చెబుతున్నారు.

చికెన్ అలాగే వండుకొని తినడం వల్ల అందులో ఉన్నటువంటి బ్యాక్టీరియా మన శరీరంలోకి వెళ్లి హానికరం చేస్తుంది కదా ఇలా వండుకొని తినడం ఏంటి ఇలా తినడం వల్ల ఆరోగ్యం కలగడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా అసలు విషయానికి వస్తే.. పచ్చి చికెన్ పై మనకు అనారోగ్యాన్ని కలిగించేటటువంటి క్యాంపిలో బాక్టర్, సాల్మొనెల్లా అనే రెండు ప్రధాన బ్యాక్టీరియాలు ఉంటాయి.

ఇవి ఎక్కువగా చికెన్ పై పెరుగుతుంటాయి అయితే మనం కడిగిన తర్వాత ఆ నీటి బిందువుల గుండా ఈ బ్యాక్టీరియా మరింత ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలు ఉంటాయి. అందుకే చికెన్ ఎప్పుడూ కూడా శుభ్రం చేసి వండకూడదని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే చికెన్ పై ఉన్నటువంటి ఈ బ్యాక్టీరియా పోవాలి అంటే మనం వేడి నీటితో అయినా కడగాలి లేదా కాస్త ఉడకబెట్టి అయినా కడగాలి.

ఇకపోతే అలాగే బాగా మెత్తగా వండుకొని తినడం వల్ల కూడా ఏ విధమైనటువంటి సమస్యలు ఉండవని నిపుణులు తెలియజేస్తున్నారు. దాదాపు 25 శాతం మంది చికెన్ ఇలా కడిగి వండుతున్నట్లు నిపుణులు గుర్తించారు అయితే వీటిపై పరిశోధనలు చేయగా ఈ షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. లక్ష కేసుల్లో దాదాపు 50 శాతం కేసులు ఇలా కోడి మాంసం ద్వారా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యాప్తి చెందుతున్నట్లు నిపుణులు గుర్తించారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: అవినాష్ రెడ్డి ఏ తప్పు చేయలేదా.. అలా అయితే హత్య చేసిందెవరో చెప్పు జగన్?

CM Jagan:  ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల పులివెందులలో నిర్వహించినటువంటి సభలో వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నాన్న వివేకం బాబాయ్ కి...
- Advertisement -
- Advertisement -