Nighty: అమ్మాయిలు నైటీలు వేసుకుంటే కలిగే నష్టాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

Nighty: పూర్వం మహిళలు ఎంతో పద్ధతిగా చీర కట్టుకొని నిండుగా జాకెట్ ధరించి ఎంతో పద్ధతిగా ఉండేవారు. కానీ టెక్నాలజీ మారిపోవడంతో ఆహారపు అలవాట్లు జీవనశైలితో పాటు మనిషి కట్టుబొట్టు కూడా పూర్తిగా మారిపోయింది. మరి ముఖ్యంగా జనరేషన్ లో ఉన్న స్త్రీలు చాలా వరకు కూడా చీర కట్టు సాంప్రదాయాన్ని పక్కన పెట్టేశారు. ఎంతసేపు పంజాబీ డ్రెస్సులు నైట్ ప్యాంట్లు, జీన్స్ షర్ట్లు, నైటీలు వేసుకుని కనిపిస్తూ ఉంటారు. బయటికి వెళ్తున్నప్పుడు ఏదైనా ఆ పూజా కార్యక్రమం ఇంట్లో ఫంక్షన్ ఉంటే మాత్రమే చీరలను కడుతున్నారు.

లేదంటే ఏం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మరుసటి రోజు ఉదయం లేచే వరకు ఈ నైటీలతోనే ఎక్కువగా ధరిస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం ఎవరి ఇంటికి వెళ్లినా ఆ ఇంటి ఇల్లాలు నైటీలతో దర్శనమిస్తున్నారు. అసలు ఈ నైటీ సంప్రదాయం ఎక్కడిది? మన దేశంలో ఉన్న ఆచారం మాత్రం కాదు. కానీ అందరు విధిగా పగలు రాత్రి అనే తేడా లేకుండా నైటీలు వేసుకుంటూ అసహ్యంగా కనిపిస్తున్నారు. అయితే పేరులోనే ఉంది. నైటీ అంటే నైటు వేసుకుని పొద్దున్నే తీసేసేది. కానీ మన వారు ఫ్యాషన్ గా దాన్ని రోజంతా శరీరం మీదే ఉంచుకుంటున్నారు.

 

ఏదో రాత్రి వేసుకుని పొద్దున్నే తీసేస్తే ఫర్వాలేదు. దాని మీద తిరుగుతున్నారు. బజారుకు కూడా వెళ్తున్నారు. పల్లెటూరి ప్రాంతాల విషయం పక్కన పెడితే సిటీలలో అయితే నైటీలు వేసుకొని మరీ రోడ్లపై వాకింగ్ చేస్తూ ఉంటారు. 17 – 18 ఏళ్ల వయసు కలిగిన అమ్మాయిల నుంచి 55 – 60 ఏళ్ల ముసలి వారి వరకు కూడా ఈ నైటీలను ధరిస్తున్నారు. ఈ నైటీ సంప్రదాయాన్ని పాటిస్తూ చీరకట్టునే మరిచిపోతున్నారు. సాధారణంగా స్త్రీలు చీర కట్టుకుంటే తెలుగుతనం ఉట్టి పడినట్టు ఉంది అని అంటూ ఉంటారు. చీర కట్టు మన సంప్రదాయం. ఎంత అందంగా ఉంటుంది. చూడ్డానికి ఎంత లక్షణంగా ఉంటుంది. చీర కట్టులో ఆడవారిని చూస్తే చేతులెత్తి నమస్కరించాలనే ఉద్దేశం కలగడం సహజమే. అదే నైటీలో కనిపిస్తే అసలు ఆడవారే కాదని అనిపిస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -