Khushbu Daughter: ప్రముఖ నటి ఖుష్బూ కూతురిని మీరు చూశారా.. కుందనపు బొమ్మలా ఉందంటూ?

Khushbu Daughter: ఒకానొక సమయంలో తమిళ తెలుగు చిత్ర పరిశ్రమలలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటి కుష్బూ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించే వరస సినిమాలతో ఎంతో బిజీగా మారిపోయారు. ఇలా కెరియర్ పరంగా సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా కుష్బూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక ఈమె హీరోయిన్ గా నటించే సమయంలో ఈమెకు తెలుగు తమిళ భాషలలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది.తమిళనాడులో ఏకంగా అభిమానులు ఈమెకు గుడి కట్టారు అంటే అక్కడ ఎలాంటి ఆదరణ సంపాదించుకున్నారో తెలిసిపోతుంది. ఇలా హీరోయిన్గా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే ఈమె డైరెక్టర్ సుందర్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.

 

ఇలా కుష్బూ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఒకరు అవంతిక మరొకరు అనంతిక. ఇక కుష్బూ కుమార్తె అవంతిక ప్రస్తుతం లండన్ లో ఉన్నత చదువులు చదువుతున్నారు. ఇలా లండన్ లోతన చదువులు పూర్తి అయిన తర్వాత ఈమె తన తల్లి బాటలోనే ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా రాబోతున్నారని తెలుస్తుంది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ ఎంతో యాక్టివ్ గా ఉండే అవంతిక ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటారు.

 

ఈ క్రమంలోనే తాజాగా ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలలో చాలా గ్లామర్ గా స్టైలిష్ లుక్ లో ఉన్నటువంటి అవంతికను చూస్తుంటే మాత్రం ఈమె కూడా తల్లిలాగే హీరోయిన్గా మంచి సక్సెస్ అందుకోవడం గ్యారెంటీ అని పలువురు భావిస్తున్నారు. ప్రస్తుతం అవంతిక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -