Pickles:పచ్చళ్లు ఎక్కువగా తింటే పురుషుల్లో ఆ సమస్య తప్పదు..

Pickles:వేడి వేడి అన్నంలో  పచ్చడి వేసుకుని తింటే ఆ రుచేవేరు..అలాంటి భోజనం చేయాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ.. రుచిగా ఉందని నిత్యం పచ్చళ్లు తింటే ఆరోగ్యానికి హానికరమంటూ వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే అది కూడా మహిళల కన్నా పురుషులకే అధిక ముప్పు పొంచిఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
పేగుల్లో పొంచి ఉండే కొవ్వు..
మార్కెట్లలో విక్రయించే పచ్చళ్లలో కొనుగోలుదారులను ఆకర్షిందుకు రుచికోసం అధికంగా నూనె, వివిధ రకాల మసాలాలను వేస్తారు. అలాంటి మసాలాలు ఆరోగ్యాగనికి హాని చేకూరుస్తాయి. పచ్చళ్లలో ఉండే ఎక్కువ ఆయిల్‌ భిన్న రీతుల్లో వాడి మసాలాలతో ౖపైల్స్‌తో పాటు, కోలెస్ట్రాతో పాటు వివిధ రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.

ప్రిజర్వేటివ్స్‌తో..
హైపర్‌ టెన్షన్‌ రోగులకు కూడా పచ్చళ్లతో ప్రమాదకం ఉంటుంది. మార్కెట్లలో విక్రయించే  పచ్చళ్లలో ప్రిజర్వేటివ్స్‌  ఎక్కువగా ఉంటాయి. వాటితో ఆరోగ్యానికి హానికరం చేకూరుతోంది. హైపర్‌ టెన్షన్‌ ఉన్నవాళ్లు పచ్చళ్లు అధికంగా తింటే కడుపులో పుళ్లు  ఏర్పడి అత్యంత భయంకర వ్యాధి రావొచ్చు.
అధిక నిల్వకోసం..
పచ్చళ్లు చాలా రోజులుగా నిల్వ ఉండటానికి  అందులో ఉప్పుతో పాటు, వివిధ కెమికల్స్‌ కలుతారు. వాటితో ముప్పు పొంచి ఉంటుంది. ముందు బీపీ ఉన్నవాళ్లకు అమాంతంగా పెరిగిపోతోంది. గతంలో ఎప్పుడూ ఆ సమస్య లేని వారికి అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. పచ్చళ్లు అధికంగా ఇష్టపడి తినేవారు ఇంట్లో తయారు చేసినవే తీసుకోవాలి. వీలుంటే అవి కూడా అప్పుడప్పుడు తినేలా అలావాటు చేసుకోవాలని సలహాలు ఇస్తున్నారు వైద్యులు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -