Relationship: సె*క్స్ బాగా చెయ్యడానికి సమరం ఇచ్చిన టిప్స్ ఏంటో తెలుసా?

Relationship: శృంగారం అనేది ఇద్దరి కలయిక మధ్య ఉండే బంధం. భార్యాభర్తలిద్దరూ శృంగారంలో పాల్గొని తమ బంధాన్ని మరింత బలపరుచుకుంటారు. ఉదయం నుంచి ఎన్ని ఒత్తిడిలు ఎదుర్కున్న కూడా ఒక శృంగారం వల్ల అవన్నీ దూరమైనట్లు అనిపిస్తాయి. పైగా అద్భుతమైన సుఖాన్ని అందిస్తుంది. అయితే శృంగారంలో చాలా వరకు కొంతమంది సంతృప్తి చెందలేక పోతారు.

దానివల్ల భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే శృంగారంలో బాగా పాల్గొనడానికి డాక్టర్ సమరం కొన్ని విషయాలు పంచుకున్నాడు. శృంగారంలో పూర్తి సంతృప్తి చెందటానికి ఒక్క పని చేస్తే సరిపోతుంది అని అన్నాడు. ఇప్పటికే ఈయన శృంగారం గురించి ఎన్నో టిప్స్ అందించాడు.

 

చాలా వరకు ఆయన చెప్పిన టిప్స్ ఫాలో అయిన వాళ్ళు ఇప్పుడు మంచి శృంగార జీవితాన్ని అనుభవిస్తున్నారు. అయితే తాజాగా ఆయన మరో విషయం గురించి కూడా తెలిపాడు. అయితే ఈ మధ్యకాలంలో ఉన్న ఒత్తిడి కారణాలవల్ల కొందరు శృంగారంపై మనసు పెట్టలేకపోతున్నారు. అలా భార్యాభర్తలో ఏ ఒక్కరు కూడా శృంగారంపై ఆసక్తి చూపించకపోతే ఆ శృంగారంలో పాల్గొన్న సంతృప్తి అసలు రాదు.

 

దీంతో కొన్ని కొన్ని సార్లు భార్యాభర్తల మధ్య గొడవలు కూడా జరుగుతుంటాయి. అయితే సమరం చెప్పినట్లు.. శృంగారంలో పాల్గొనే సమయంలో ఎటువంటి ఆలోచనలు లేకుండా కేవలం ఆ అనుభవాన్ని ఫీల్ అవ్వాలి అని.. ముఖ్యంగా మనసు మొత్తం శృంగారం వైపే పెట్టాలి అని అన్నాడు. దీనివల్ల భార్యాభర్తలు ఇద్దరు సుఖంగా శృంగార సంతృప్తి చెందుతారని వివరించాడు. ప్రస్తుతం ఆయన పంచుకున్న విషయాలు ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -