Billionaire: ఈ ఒక్క పని చేస్తే చాలు కోటీశ్వరులు అయిపోవడం ఖాయమట!

Billionaire: ఏ దేశంలోనూ, ఏ యుగంలోనూ అందరూ పేదవారు, అందరూ ధనికులు ఉండరు. కానీ కొందరికి ఎన్ని అవకాశాలు కలిసి వచ్చినా తమకున్న దరిద్రం మాత్రం పోదు. అలాంటిదే ఓ అర్జునుడి కథ ఉంది. అందులో కటిక పేదవాడు కోటీశ్వరుడు కూడా కోటీశ్వరుడు అయ్యే రహస్యాన్ని కృష్ణుడు చెబుతారు. అదేంటో మీరు చదవండి.

పేదరికం అన్నది ఈ విశ్వంలో భాగమైంది. కానీ కొందరికి ఎన్ని అవకాశాలు వచ్చినా, బాగుపడేందుకు వీలుండదు. అదే అష్టదరిద్రం అంటారు. ఇలాంటి ఘటనలు వార్తల్లో అప్పుడో ఇప్పుడో చదివే ఉంటాం. అలాంటిదే పురాణాల్లో ఓ ఘటన ఉంది. అదే కటిక పేదవాడు కోటీశ్వరుడు అయ్యే కథ.

 

కటిక పేదవాడు కోటీశ్వరుడు అయ్యే యోగం చాలా మందికే ఉంటుంది. అలా అవ్వాలనుకునే వాడికి కనీస క్వాలిటీస్ ఉండాలి. ఎప్పుడూ మన అనుకునే తత్వం ఉండాలి. కేవలం నా అనుకునే స్వభావం ఉంటే, ఇప్పుడు ఏ పరిస్థితుల్లో మగ్గుతున్నాడో అదే కంటిన్యూ అవుతోంది. అర్జునుడి కథ కూడా ఇదే చెబుతోంది.

 

అర్జునుడు, కృష్ణుడి బృందం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, చొప్పులు కుట్టుకుంటూ అత్యంత బీద పరిస్థితుల్లో ఉండే కుటుంబం కనిపిస్తుంది. అక్కడకు వెళ్లిన అర్జునుడు వారి సమస్యలను ఆరా తీశారు. చివరి అతని వద్ద ఉన్న బంగారాన్ని ఇచ్చేస్తారు. ఇక దీంతో ఆ కుటుంబం ప్రయోజనకరంగా మారుతోందని భావిస్తారు. కానీ రెండో సారి వచ్చినప్పుడు అదే స్థితిలో వారు కనిపిస్తారు. ఈ సారి డైమెండ్ రింగ్ ఇస్తారు. అదీ పోగొట్టుకుంటారు. చివరికి ఈ సమస్యకు పరిష్కారం కృష్ణడు చెబుతాడు.

 

కృష్ణుడు తన వద్ద రెండు నాణేలను ఇవ్వగా, దారిలో వెళ్తున్న ఆ పేదవాడికి ప్రాణంతో ఉన్న చేప ఎగురుతూ కనిపిస్తుంది. ఆ చేపను బతికించాలని ఆ నాణేలతో ఆ చేపను కొంటాడు. చెరువు దగ్గరకి వెళ్లి నీటిలో వదులుతుండగా నోట్లో ఏదో ఉందని గమనిస్తాడు పేదవాడు. అందులో ఆ రోజు అర్జునుడు ఇచ్చిన డైమండ్ రింగ్ ఉంటుంది. అది తీసుకొని కోటీశ్వరడు అవుతాడు. అలా సాయం చేసే గుణం, మంచి తనం ఉంటే తప్పకుండా అన్నీ అవకాశాలు సద్వినియోగం అవుతాయని సారాంశం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -