Meera Jasmine: అవకాశాల కోసం అందాలను ఎరగా వేస్తున్న మీరాజాస్మిన్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Meera Jasmine: మీరాజాస్మిన్ ఈ పేరు గురించి పరిచయం అవసరం లేదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అమ్మాయి బాగుంది, గుడుంబా శంకర్, భద్ర వంటి ఎన్నో సినిమాలలో హోమ్లీ హీరోయిన్ గా నటించి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ చివరిగా మోక్ష అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను సందడి చేశారు.ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మీరాజాస్మిన్ అనంతరం పెళ్లి చేసుకుని పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు.

ఇలా వివాహమైన తర్వాత ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ గా లేదు అయితే తన వైవాహిక జీవితంలో మనస్పర్ధలు రావడం చేత విడాకులు తీసుకొని తిరిగి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. పెళ్లికి ముందు వరకు హోమ్లీ హీరోయిన్ గా ఎంతో పద్ధతిగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ రీ ఎంట్రీ కోసం భారీ స్కిన్ షో చేస్తున్నట్లు తెలుస్తోంది.నాలుగు పదుల వయసులో ఉన్నటువంటి మీరాజాస్మిన్ ఊహించని విధంగా స్కిన్ షో చేస్తూ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.

మొన్నటి వరకు అవకాశాల కోసం బోల్డ్ ఫోటోషూట్స్ చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన మీరాజాస్మిన్ ఏకంగా లో దుస్తులతో ఫోటోషూట్ జరుపుకొని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఇలా అవకాశాల కోసం తన అందాలను ఎరగా వేస్తూ ఏకంగా లో దుస్తులతో దిగిన ఫోటోలను కూడా షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

ఇక ఈ ఫోటోలు చూసిన ఎంతోమంది నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఇక మీరా జాస్మిన్ నాలుగు పదుల వయసులో ఉన్నప్పటికీ ఏమాత్రం శరీర ఫిట్నెస్ కోల్పోకుండా ఎంతో నాజుగ్గా ఉన్నారు.పెళ్లికి ముందు వరకు గ్లామర్ షో కి ఏమాత్రం తావు లేకుండా సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం అవకాశాల కోసం భారీగా స్కిన్ షో చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. మరి ఈమె పడుతున్న ఈ కష్టానికి ఎలాంటి ప్రతిఫలం దక్కుతుందో వేచి చూడాలి.

1

2

3

4

5

6

Related Articles

ట్రేండింగ్

Judges Trolling Case: జడ్జి హిమబిందుని అవమానించేలా పోస్టు పెట్టిన ‍వ్యక్తి అరెస్ట్‌.. ఆ వ్యక్తి ఎవరంటే?

Judges Trolling Case: చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ స్కామ్ లో భాగంగా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ అరెస్టు అయిన విషయం మనకు తెలిసిందే. నంద్యాలలో సిఐడి అధికారులు చంద్రబాబు నాయుడుని అదుపులోకి...
- Advertisement -
- Advertisement -