Meera Jasmine: మీరా జాస్మిన్ ఓవర్ ఎక్సపోజ్ పై నెటిజన్లు ఫైర్!

Meera Jasmine: తెలుగు సినీ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిగా కనిపించి తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న నటి మీరా జాస్మిన్. తన నటనతో, అందంతో అందరిని ఆకట్టుకుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో కూడా నటించింది. అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. గతంలో సినీ ఇండస్ట్రీకి దూరం కాగా ఈ మధ్య తను మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది.

తొలిసారిగా 2001లో సినీ ఇండస్ట్రీకి పరిచయం కాగా ఆమె నటించిన భద్ర, గుడుంబా శంకర్, గోరింటాకు, అమ్మాయి బాగుంది వంటి సినిమాలు తనకు మంచి గుర్తింపు తెచ్చాయి. ఇక ఈమెకు మలయాళ సినిమా నుండి ఉత్తమ నటి అవార్డు కూడా అందింది. అలా పలు సినిమాలలో నటించిన తర్వాత 2014లో దుబాయ్ కి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అనిల్ జాన్ టైటస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.

ఇక పెళ్లి తర్వాత సినిమాలలో నటిస్తానని తెలపగా ఆ తర్వాత మళ్ళీ ఇండస్ట్రీ వైపు అడుగు కూడా పెట్టలేదు. కొంతకాలం తర్వాత తన భర్తకు తనకు కొన్ని విభేదాలు రావడంతో అతని నుండి విడాకులు తీసుకొని దూరంగా ఉంటుంది. ఇక గతంలో మీరా జాస్మిన్ చాలా పుకార్లు ఎదుర్కొంది. అయినా వాటిని పట్టించుకోకుండా తానేంటో తన దారి ఏంటో మాత్రమే చూసుకుంది.

గతంలో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మలయాళ ఇండస్ట్రీ ఆమెను బ్యాన్ చేసింది. ఇక ఈ విషయం అప్పట్లో బాగా హాట్ టాపిక్ గా మారగా.. అందుకే తాను మలయాళంలో అవకాశాలు అందుకోలేకపోయిందని తెలిసింది. ఈమధ్యనే ఇండస్ట్రీకి మళ్ళీ రీఎంట్రీ కూడా ఇచ్చేసింది.

ఇక ఒకప్పుడు బొద్దుగా ఉండే మీరాజాస్మిన్ ఈమధ్య బాగా వర్క్అవుట్ లు చేస్తూ బాగా సన్నబడింది. దీంతో మంచి ఫిజిక్ సొంతం చేసుకున్న మీరాజాస్మిన్ తన అందాలతో రెచ్చిపోతుంది. నిత్యం సోషల్ మీడియాలో తనకు సంబంధించిన హాట్ ఫోటోలను, వీడియోలను పెడుతుంది. తాజాగా తన ఇన్ స్టాలో కొన్ని ఫోటోలు షేర్ చేసుకోగా.. అందులో వైట్ కలర్ డ్రెస్సులో ఎద అందాలతో కనిపిస్తూ తెలుగు ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. దీంతో ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు ఎలా ఉండే దానివి ఎలా తయారయ్యావు అంటూ దారుణమైన కామెంట్లు పెడుతున్నారు.

1

2

3

4

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -