Kajal Aggarwal: సిగ్గు శరం లేని ఆడది.. హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి నెటిజన్ల కామెంట్స్ వింటే షాకవ్వాల్సిందే!

Kajal Aggarwal: ఇండస్ట్రీలో ఎంత పెద్ద హీరోయిన్లు అయినప్పటికీ సరే కొన్ని తప్పులు వల్ల తన సొంత ఫ్యాన్స్ చేతే అసహ్యించుకునే సందర్భాలు చాలా మంది హీరోయిన్లకు వచ్చాయి. రకుల్ ప్రీత్ సింగ్, కీర్తి సురేష్ వంటి స్టార్ హీరోయిన్లను ఎంతగానో అభినందించే ప్రేక్షకులు కూడా వాళ్ళు సన్నగా అయినప్పుడు అసహ్యించుకున్నారు. అయితే కాజల్ కి కూడా తన సొంత ఫ్యాన్స్ దగ్గరే చివాట్లు తినే సందర్భం ఒకటి వచ్చింది.

కానీ అది ఒళ్ళు పెంచినందుకో, తగ్గించినందుకో కాదు. తను చేసిన ఏకైక తప్పు ఒక ఫోటోషూట్ కి ఫోజ్ ఇవ్వడం. లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన కాజల్ మొదటి సినిమాతోనే హిట్ కొట్టింది. తర్వాత మగధీర వంటి సినిమాలతో ఇండస్ట్రీలో లక్కీ హ్యాండ్ గా ఉంటూనే ఉంది. ఇక కాజల్ సినిమాలు గురించి చెప్పనవసరమే లేదు, ఎందుకంటే ఈమె తీసిన సినిమాలు చాలా వరకు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి.

సౌత్ ఇండియాలో అన్ని రాష్ట్రాలలోని కాజల్ కి అంతులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఇక్కడ స్టార్ హీరోయిన్ అయిన తర్వాత బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమా అవకాశాలు వచ్చాయి కాజల్ కి. అక్కడ సినిమాలు కూడా హిట్ అవ్వడంతో కాజల్ ఇంకా మంచి ఆఫర్స్ రావాలి అని ఒక డేరింగ్ స్టెప్ తీసుకుంది. అదే టాప్ లెస్ ఫోటోషూట్ కి సైన్ చేయడం.

కాజల్ సెమి న్యూడ్ గా ఫోటో దిగిన తర్వాత ఆ ఫోటోలు ఇంటర్నెట్ అంతా హల్చల్ చేశాయి. తన సొంత ఫ్యాన్సే తనని సిగ్గులేని ఆడది అని తిట్టుకున్నారు. తర్వాత ఆ తప్పు తెలుసుకున్న కాజల్ ఇంకెప్పుడూ అలాంటి సాహసాలు చేయలేదు. ప్రస్తుతం కాజల్, బాలకృష్ణతో నటిస్తున్న భగవంత్ కేసరి సినిమా విడుదలకు దగ్గరగా వస్తుంది. ఈ సినిమాలో కాజల్ తల్లి పాత్రలలో కనిపించనుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -