Sravana Bhargavi: హీరోయిన్ శ్రావణ భార్గవి రెండో పెళ్లి చేసుకోనున్నారా.. పెళ్లి ఫోటోల వెనుక అసలు నిజాలివే!

Sravana Bhargavi: తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్లే బ్యాక్ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సింగర్స్ శ్రావణ భార్గవి ఒకరు. ఈమెప్లే బ్యాక్ సింగర్ గా కొనసాగుతూ మరొక సింగర్ హేమచంద్రను ప్రేమించే పెద్దల సమక్షంలో 2013 వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. ఇక ఈ జంటకు చిన్నారి కూడా ఉంది గతంలో వీరిద్దరు భార్యాభర్తలు అయినప్పటికీ ఎన్నో కార్యక్రమాలను జంటగా చేశారు పలు కార్యక్రమాలకు హోస్ట్ గా కూడా వ్యవహరించారు.

ఇలా తమ దాంపత్య జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి శ్రావణ భార్గవి హేమచంద్ర గత కొంతకాలంగా సోషల్ మీడియాలో కనిపించకపోవడం అలాగే ఇతర కార్యక్రమాలలో కూడా కనిపించకపోవడంతో వీరి గురించి పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని అందుకే విడిగా ఉంటున్నారని త్వరలోనే విడాకులు కూడా తీసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి..

ఇదిలా ఉండగా తాజాగా శ్రావణ భార్గవి హల్దీ వేడుకలకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో శ్రావణ భార్గవి రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఒక వార్త సంచలనగా మారింది దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు హల్దీ వేడుకకు సంబంధించిన ఫోటోలు వైరల్ చేస్తూ శ్రావణ భార్గవి రెండో పెళ్లి చేసుకుంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక శ్రావణ భార్గవి హాల్ది ఫోటోలు కూడా గత ఏడాదివి గత ఏడాది ఫోటోలను ఇప్పుడు వైరల్ చేస్తూ ఆమె విడాకులు తీసుకుంది రెండో పెళ్లి చేసుకుంది అంటూ తప్పుడు వార్తలను ప్రచారం చేయడం పట్ల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నటువంటి ఈ జంట గురించి ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయడం ఏమాత్రం భావ్యం కాదు అంటూ మండిపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -