Sreemukhi: శ్రీముఖి ఇంతకు దిగజారిందా.. డబ్బులు ఇస్తే అది చూపించడానికి కూడా శ్రీముఖి సిద్ధమేనా?

Sreemukhi: మన సినిమా ఇండస్ట్రీలో కేవలం హీరోయిన్ లే కాకుండా చాలామంది అందాల రాశులు ఉన్నారు. యాంకర్స్ గానో లేకపోతే బుల్లితెరలో హీరోయిన్స్ గాను లేకపోతే యూట్యూబ్లో సెలబ్రిటీలు గానే ఉంటున్నారు. అయితే మన టాలీవుడ్ యాంకర్లు చాలామంది హీరోయిన్లకు ఎక్కడా తగ్గకుండా అందాలతో ప్రేక్షకుల్ని మెప్పించే వాళ్ళు ఉన్నారు. అందులో యాంకర్ శ్రీముఖి ముఖ్యమైనది. ఈనాటి హీరోయిన్స్ కి ఏమాత్రం కూడా తగ్గకుండా తన అందం ఉంటుంది.

అయితే తను కేవలం యాంకరింగ్ లోనే ఉండిపోవడం తన ఫాన్స్ కి నిరాశగా మిగిలింది. తను కూడా ఈ మధ్య చాలా బోల్డ్ ఫోటోలను, హాట్ హాట్ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో అందరికీ షేర్ చేస్తుంది.ఈమధ్య కొత్తగా స్విమ్మింగ్ సూటు వేసుకొని తను నీళ్లలో తడిసిన ఫోటోలను వేర్వేరు యాంగిల్స్ లో తన బాడీని ఎక్స్పోజ్ చేస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతున్న ఫోటోలు చాలానే వచ్చాయి.

పొట్టి పొట్టి బట్టలు వేసుకొని శరీరం పైనుంచి కింద వరకు అంతా కనబడేటట్టు హాట్ హాట్ ఫోటోలన్నీ తన ఇంస్టాగ్రామ్ లో పెట్టడంతో తనకి ఫాలోవర్స్ కూడా బానే పెరుగుతున్నారు. దీంతో తను ఫాలోయింగ్ పెంచుకొని డబ్బులు సంపాదించే మార్గాలు ఇంకా ఎక్కువ అవుతాయనేమో, లేకపోతే ఇలాంటి ఫోటోలు వల్ల సినిమాలలో మరికొన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉన్నాయనేమో తెలీదు కానీ ఈమధ్య బోల్డ్ గా ఫోటోలు పెట్టడం మొదలుపెట్టింది.

ఒకప్పుడు ఎంతో సాంప్రదాయంగా ఉండే శ్రీముఖి జనరేషన్ కి తగ్గట్టు పొట్టి పొట్టి బట్టలు వేసుకుని ప్రోగ్రాంలో యాంకరింగ్లు చేయడం, అలాగే సోషల్ మీడియాలలో ఇలాంటి బోల్డ్ ఫోటోలు పెట్టడం లాంటివి చూసి చాలామంది అసంతృప్తి చెందుతున్నా మరికొన్ని మంది మాత్రం ఈ ఫోటోలతో ఎంతో సంతృప్తి చెందుతున్నారు. మరి వీటి వల్ల తనకి ఏవైనా సినిమా అవకాశాలు వస్తాయో లేదో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan-KTR: జగన్, కేటీఆర్ నోటివెంట ఉమ్మడి రాజధాని మాట.. కామెంట్ల వెనుక ప్లాన్ ఇదేనా?

CM Jagan-KTR: ఏపీ అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ఒకవైపు మరోవైపు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు ఓకే రోజు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అయితే ఈ...
- Advertisement -
- Advertisement -