Tortoise Ring: ఆ ఉంగరం ధరిస్తే మీ కష్టాలు తొలగిపోతాయి..!

Tortoise Ring: దురదృష్టాలు తొలగిపోయి అదృష్టం సిద్ధించాలని ఒక్కొక్కరూ ఒక్కో నమ్మకాన్ని నమ్ముతారు. కొందరు ప్రత్యేక పూజలు చేస్తే.. మరికొందరు కొన్ని వస్తువులు, సామగ్రి తమ వద్ద పెట్టుకుంటారు. మరి కొందరు కొన్ని ఉంగారాలను ధరిస్తే అదృష్టం వరించి ఆర్థికంగా నిలదొక్కుకుంటామని నమ్ముతారు. చాలా మంది తామేలు ఆకారం ఉన్న ఉంగరాన్ని ఎక్కువగా ధరిస్తారు. అయితే వాటిని ధరించే కొన్ని పద్ధతులు కూడా ఉంటాయి. అదే విధంగా ఉంగరాన్ని ధరిస్తే సకల ప్రయోజనాలు కలుగుతాయి.

ప్రస్తుతం ఉంగరం ధరించడం ట్రెండ్‌. ముఖ్యంగా తాబేలు ఉంగరం ధరించే వారి సంఖ్య పెరిగింది. ఈ ఉంగరం చూడటానికి ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, వాస్తు శాస్త్రం ఫెంగ్‌ షుయ్‌ లో వివరించిన విధంగా ఇది చాలా ప్రయోజనాలను చేకూరుస్తుందంట. తాబేలు ఆకారంలో ఉండే ఉంగరం అనేక ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. ఈ ఉంగరాన్ని ధరించిన వారిపై తల్లి మహాలక్ష్మి అనుగ్రహం ఉంటుంది. ఈ ఉంగరాన్ని ఎల్లప్పుడూ మీ దగ్గర డబ్బు ఉంటుందంట. తాబేలు ఉంగరాన్ని ధరించడం ద్వారా, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. సానుకూల శకి వస్తోందని నమ్ముతారు. పాజిటివ్‌ ఎనర్జీ మిమ్మల్ని చుట్టేసుకుంటుంది.

జ్యోతిష్య శాస్త్రంలో తాబేలు లక్ష్మీదేవికి ప్రతీకగా చెబుతారు. ఈ ఉంగరాన్ని ధరించడంతో వారి ఇళ్లలో ఐశ్వర్యం, సుఖ సంతోషాలు ఉంటాయి.తామేలు ఆకారం ఉన్న ఉంగరం ధరించిన వారికి జీవితమంతా సుఖ సంతోషాలతో ఉంటాయంట. ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉంటే అవన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. తాబేలు శాంతి, సహనానికి చిహ్నం అంటుంటారు. కాబట్టి ఈ ఉంగరాన్ని ధరించిన వారికి మరింత ఓర్పు, శాంతి ఉంటుంది.

తాబేలు ఆకారంలో ఉండే ఉంగరాన్ని వెండి లోహంతో మాత్రమే తయారు చేయాలని చెబుతారు. ఇది శుభప్రదం అవుతుంది. ఈ ఉంగరాన్ని కుడి వేలికి మాత్రమే ధరించాలి. ఇది ఎడమ చేతి వేలికి ధరిస్తే.. మీకు ప్రయోజనం ఉండదు తాబేలు ఉంగరాన్ని కుడి చేతి చూపుడు, మధ్య వేలుకు ధరించాలి. ఉంగరాన్ని ధరించేటప్పుడు తాబేలు తల మీకు ఎదురుగా ఉండేలా ధరించాలి అలా ధరిస్తే డబ్బులు వస్తాయి. బయట తాబేలు ముఖం చూస్తే ఖర్చులు పెరుగుతాయని శాస్త్రం చెబుతోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -