Ring: ఈ ఉంగరం ధరిస్తే కోటీశ్వరులు కావడం గ్యారంటీ.. వాళ్లు ధరించకూడదా?

Ring: మన హిందువులు ఎన్నో ఆచార వ్యవహారాలను పాటించడమే కాకుండా కొన్ని సాంప్రదాయాలను బాగా విశ్వసిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఒక వ్యక్తికి ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే కొన్ని పరిహారాలను పాటించాలని వాస్తు నిపుణులు చెబుతుంటారు. ఈ క్రమంలోనే ఆర్థిక సమస్యలతో సతమతమయ్యేవారు అలాగే ఇతర ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారు తాబేలు ఉంగరం ధరిస్తే మంచిదని చెబుతుంటారు.

ప్రస్తుత కాలంలో చాలామంది దేవుడికి సంబంధించిన ఉంగరాలను అలాగే వారి జాతక ప్రకారం వారికి ఏ రాయి కలిసి వస్తుందో అలాంటి వాటిని ఉంగరాలుగా చేయించుకుని ధరిస్తూ ఉంటారు.అలాగే ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే వారు తాబేలు ఉంగరం ధరించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి ధనవంతులుగా మారుతారని పండితులు చెబుతుంటారు.

 

ఈ క్రమంలోనే చాలామంది తాబేలు ఉంగరాన్ని తమ చేతికి ధరించడం మనం చూస్తున్నాము. అయితే ఈ తాబేలు ఉంగరాన్ని ఎలా ధరించాలి ఏంటి అనే విషయానికి వస్తే…తాబేలు ఉంగరాన్ని ఎల్లప్పుడూ కూడా కుడి చేతికి మాత్రమే అది మధ్య వేలుకు మాత్రమే ధరించాలి. ఇక ఈ ఉంగరం ధరించేటప్పుడు తాబేలు తల మన చేతి వేలు పై భాగం వైపు ఉండేలా ధరించాలి.

 

తాబేలు ఉంగరం సాక్షాత్తు లక్ష్మీదేవికి స్వరూపం కనుక ఈ ఉంగరం ధరించడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అందుకే ఈ ఉంగరాన్ని ఎట్టి పరిస్థితులలో కూడా బంగారంతో తయారు చేయించకూడదు. దీనిని వెండితో మాత్రమే తయారు చేయించాలి. ఎప్పుడు కూడా ఎడమ చేతికి ధరించకుండా కుడి చేతికి మాత్రమే ధరించాలి అయితే దీనిని ఎవరైనా ధరించవచ్చు. ఈ ఉంగరం ధరించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని విశ్వసిస్తారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -