Vaastu Tips: మీ ఇంట్లో అక్వేరియంలో గోల్డ్ ఫిష్ ఉందా.. అయితే ఏం జరుగుతుందో చూడండి?

Vaastu Tips: మామూలుగా ఇంట్లల్లో అందంగా కనిపించడానికి ఫిష్ అక్వేరియం లాంటివి పెడుతూ ఉంటారు. అందులో రకరకాల ఫిష్ లను పెంచుతూ ఉంటారు. రకరకాల ఫిష్ లను తీసుకొచ్చి పెంచుతూ ఉంటారు. చాలవరకు వీటిని అందంగా కనిపించడానికి మాత్రమే పెంచుకుంటారు. కానీ దీని వెనుక అందమే కాదు ఎవరికి తెలియని కొన్ని రహస్యాలు కూడా ఉన్నాయి.

 

ఇంట్లో అక్వేరియంలో పెంచుకునే చాపలల్లో.. గోల్డ్ ఫిష్ అనే ఒక రకం కి చెందిన ఫిష్ ఉంటుంది. అయితే ఈ ఫిష్ ఉండటం వల్ల అంతా మంచే జరుగుతుంది అని తెలిసింది. వాస్తు శాస్త్రం ప్రకారం గోల్డ్ ఫిష్ అనేది అదృష్ట చేప అని చెప్పబడింది. ఇంట్లో అదృష్టం పెంచడంలో ఈ ఫిష్ చాలా సహాయపడుతుందని తెలిసింది.

 

ఇక ఈ ఫిష్ ఉన్న అక్వేరియం ను డ్రాయింగ్ రూమ్ కు తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంచవచ్చట. ఈ ఫిష్ ఏ కాకుండా అరోవానా అనే చాప వల్ల కూడా అదృష్టం ఉంటుందట. అయితే చేపలతో నిండి ఉన్న అక్వేరియం ఇంట్లో ఉంటే సంపదతో నిండి ఉంటుందని తెలిసింది. ముఖ్యంగా అక్వేరియం ను సరైన దిశలో ఉంచడం వల్ల ఆర్థికంగా బాగా మెరుగు పడుతుందని తెలిసింది.

 

ఇక అక్వేరియంలో చాపలు ఈత కొట్టడం వల్ల ఇంట్లో ఉన్న కొన్ని ప్రతికూల శక్తులు తొలగిపోతాయని వాస్తు ప్రకారం తెలిసింది. కాబట్టి ఇంట్లో అక్వేరియం ఉంటే అదృష్టం వెంట ఉన్నట్లే అని తెలుస్తుంది. అలా అని అక్వేరియంను ఇష్టం వచ్చిన చోట్ల పెడితే ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయని కాబట్టి వాటికి కూడా వాస్తు ఉంటుంది అని వాస్తు ప్రకారమే పెట్టాలని వాస్తు శాస్త్రాలు తెలుపుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -