Health Tips: శీతాకాలంలో చేపలు తినడం మంచిదేనా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

Health Tips: చలికాలంలో దగ్గు జలుబు, వరం లాంటి సమస్యలతో పాటు ఎన్నో రకాల ఇన్ఫెక్షన్లు కూడా వస్తూ ఉంటాయి. ఇన్ఫెక్షన్లు చాలా తొందరగా వ్యాపిస్తూ ఉంటాయి. చలికాలంలో మన శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడంతో పాటు శుభ్రంగా ఉండాలి. మరి చలికాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లు సమస్యల నుంచి బయటపడాలి అంటే మంచి ప్రోటీన్ రోగ నిరోధక శక్తి కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. చలికాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ లు సమస్యల నుంచి బయటపడాలి అంటే పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. అటువంటి వాటిలో చేపలు కూడా ఒకటి. చేపలు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉంటాయి.

 

చేపలు కంటి చూపును ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతో బాగా ఉపయోగపడతాయి. మరి ముఖ్యంగా శీతాకాలంలో ట్యూనా ఫిష్, సాల్మన్, మాకేరెల్ వంటి చేపలు తినడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు కనిపిస్తాయి. అయితే చలికాలంలో చేపలు తినడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో చేపలు ఎంతో బాగా ఉపయోగపడతాయి. ఒమేగా 3 యాసిడ్స్ అధిక కొలెస్ట్రాల్‌ పై ప్రభావాన్ని చూపుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడుకు కూడా చాలా మేలు చేస్తాయి.

 

దీన్ని తినడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. ఇది కాకుండా, ఇది శరీరం వచ్చే వాపును తగ్గించడంలో సహాయపడతాయి. చలికాలంలో తరచుగా దగ్గు, జలుబుకు సంబంధించిన సమస్యలు వెంటాడుతాయి. శ్వాస సంబంధిత సమస్యలలో కూడా ఇది తన ప్రభావాన్ని చూపుతుంది. ఒమేగా-3 శ్వాసకోశ ఇన్ఫెక్షన్లలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -