Allu Arjun: భార్యపై ప్రేమతో అన్ని తులాల బంగారం చేయించిన అల్లు అర్జున్.. ఏం జరిగిందంటే?

Allu Arjun: టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అల్లు అర్జున్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 2021 లో విడుదలైన పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ బాగానే సంపాదిస్తున్నారు అల్లు అర్జున్.

ఇక సమయం దొరికినప్పుడల్లా భార్య పిల్లలతో కలిసి వెకేషన్ లు తిరుగుతూ పిల్లలతో సరదాగా గడుపుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు బన్నీ. అల్లు అర్జున్ భార్య స్నేహ ఎప్పటికప్పుడు తన పిల్లలకు తన భర్తకు సంబంధించిన ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. కాగా హీరో అల్లు అర్జున్ కి తన భార్య స్నేహారెడ్డి అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే. ఆమె ఇష్టాలను కాదనకుండా ఆమె ఇష్టాలను గౌరవిస్తూ ఉంటారు. ఇక పెళ్లయినప్పటి నుంచి ఇప్పటివరకు బన్నీ స్నేహ కోసం ఎన్నో రకాల ఖరీదైన బహుమతులను ఇచ్చారన్న విషయం అందరికీ తెలిసిందే..

 

అంతేకాకుండా భార్యపై ఉన్న ప్రేమతో అల్లు అర్జున్ తన భార్యకు దాదాపు 56 తులాల బంగారాన్ని చేయించారట. బన్నీ ఇచ్చిన సర్పైజ్ కు స్నేహ మనస్సు పొంగిపోయిందట. ఇక ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నేటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. అల్లు అర్జున్ సంపాదించే దాంతో పోలిస్తే అవి చాలా తక్కువ అని కేజీల బంగారం పెట్టిన కూడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వార్తపై అల్లు అర్జున్ అభిమానులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -