Celebrity: భార్య ఇష్టంతో పని లేకుండా బలవంతంగా సెక్స్ చేసే హీరో!

Celebrity: భార్యాభర్తల అనుబంధానికి మరో ప్రతిరూపం సెక్స్. అయితే కొంతమంది సెక్స్ విషయంలో ఆసక్తి చూపుతారు. మరికొందరు మాత్రం సెక్స్ విషయంలో కాస్త అనాసక్తి చూపిస్తుంటారు. సామాన్యుల నుండి సెలబ్రెటీల వరకు అందరూ దీనికి మినహాయింపు కాదు. అయితే కొందరికి మాత్రం సెక్స్ మీద మరీ ఎక్కువ పిచ్చి ఉంటుంది.

సెలబ్రెటీల విషయంలో కూడా కొన్నిసార్లు ఈ విషయం వివాదాస్పదమవుతూ ఉంటుంది. తాజాగా ఓ స్టార్ హీరోకు సంబంధించిన విషయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నిజానికి ఇది అతని బెడ్ రూం విషయమే అయినా అతడు చేసిన పని మాత్రం వివాదాస్పదమైంది.

ఇంతకీ ఏం జరిగిందంటే?:

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉన్న సదరు హీరో.. రాత్రిపూట తన బెడ్ రూంలో తన భార్య ఇష్టాయిష్టాలతో పట్టింపు లేకుండా సెక్స్ చేస్తాడట. ఆమెకు ఇష్టం లేకపోయినా అతడు మాత్రం బలవంతంగా సెక్స్ చేస్తాడట. ఆమెకు అసలు ఇష్టం ఉందా లేదా అని అడగకుండా డైరెక్ట్ గా ఆ హీరో సెక్స్ చేస్తాడనే విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఒకప్పుడు చదువుకోని వాళ్లు ఇలా మొరటుగా ప్రవర్తించారేమో కానీ ఇప్పుడు మాత్రం అందరికీ అలాంటి పరిస్థితులు లేవు. భార్యాభర్తలు ఇద్దరు ఇష్టపడితేనే సెక్స్ చేయడం అనేది మామూలే. ఇష్టంతో చేసే సెక్స్ వల్ల ఇద్దరికి తృప్తి ఉంటుంది. అలాగే ఇద్దరూ హ్యాపీగా ఉంటారు. అంతే కానీ ఇలా బలవంతం చేస్తే ఏం వస్తుందని ఇండస్ట్రీలో జనాలు సదరు హీరో నిర్వాకం మీద మండిపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -