Kovai Sarala: దీన స్థితిలో కోవైసరళ.. ఫోటో చూస్తే షాకవ్వాల్సిందే!

Kovai Sarala: సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం. అందులోకి ఒకసారి అడుగు పెడితే అంత సులభంగా బయటపడలేరు. సినిమాలో క్యారెక్టర్స్ కోసం ఎలాంటి పనులు చేయడానికి అయినా కొన్నిసార్లు కొందరు సిద్ధపడతారు. ఎందుకంటే వాళ్లకు కావాల్సింది కేవలం నటించడానికి ఛాన్స్ దానికోసం ఎటువంటి పని చేయడానికి అయినా వెనుకాడరు. కొన్నిసార్లు మనం కొందరు హీరోలు హీరోయిన్లు తమ క్యారెక్టర్ల కోసం విపరీతంగా బాడీ పెంచడం కానీ స్లిమ్ అవ్వడం కానీ లాంటివి చూస్తుంటాం. అరే ఇంత కష్టపడాల్సిన అవసరం ఏమి వచ్చింది అని కూడా అనుకుంటాం. కానీ అది వాళ్ళకి కల మీద ఉన్న ఆసక్తి. ప్రస్తుతం కోవై సరళ పరిస్థితి కూడా అదే. ఓ సినిమాలో ఛాన్స్ కోసం ఆమె తనను ఎంతగా మార్చుకుంది అంటే ఇప్పుడు ఆమెను చూసినవారు ఎవరైనా షాక్ అవుతారు.

 

కోవై సరళ ప్రముఖ హాస్య నటిగా అందరికీ తెలుసు. ముఖ్యంగా బ్రహ్మానందం కి జోడిగా కోవై సరళ ఏదైనా మూవీ లో ఉంది అంటే కచ్చితంగా అందులో పొట్ట పగిలేలా నవ్వే సన్నివేశాలు ఎన్నో ఉంటాయని అందరూ గట్టిగా నమ్ముతారు. ఆమె తనదైన టైమింగ్ తో ,సెన్సాఫ్ హ్యూమర్ తో, కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా బ్రహ్మానందంతో జోడిగా ఆమె పండించిన కామెడీ డిఫరెంట్. అయితే గత కొద్ది కాలంగా కోవై సరళ సినిమాలకు దూరంగా ఉంది.

 

ఆమె చివరిసారిగా నటించిన చిత్రం కిక్‌-2. ఈ మూవీ తర్వాత కొన్ని తమిళ్ సినిమాల్లో ఆమె నటించడం జరిగింది. ఈ నేపథ్యంలో చాలా కాలం తర్వాత ఆమె మెయిన్ రోల్ లో నటిస్తున్న చిత్రం సెంబీ. ఈ మూవీ కోసం ఆమె ఎంతో మారింది. ప్రస్తుతం ఆమె మీకు ఓవర్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ మూవీ కోసం కోవై సరళ నల్లగా ఓ డీ గ్లామర్‌ లుక్‌ లో కనిపించనుంది. అసలు ఇందులో ఆమెను చూస్తే ఈమె నిజంగా కోవై సరళమైన అని ఎవరికైనా డౌట్ వస్తుంది. ఈ మూవీ ట్రైలర్ రీసెంట్గా రిలీజ్ అయింది. ఇందులో ఆమె లుక్స్ చూసిన వారంతా ఆశ్చర్యపోయారు.సెంబీ బడుగు బలహీన వర్గాల ప్రజల ను వారు పడే సంఘర్షణ ను ఆధారంగా తీసుకొని తీసిన సినిమా. అందుకే ఆ మూవీ కోసం కోవై సరళ అలా మారింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -