Belly Fat: ఒకే రూపాయితో పొట్ట చుట్టూ కొవ్వును సులువుగా కరిగించవచ్చట.. ఎలా అంటే?

Belly Fat: ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు జీవన శైలి ఆధారంగా చిన్న వయసులోనే ఎంతోమంది అధిక శరీర బరువు పెరుగుతున్నారు. దీంతో పొట్ట చుట్టూ అధికంగా కొవ్వు పేరుకు పోవడం వల్ల అంద విహీనంగా కనిపించడమే కాకుండా ఎలాంటి పనులు చేయాలన్నా కూడా కాస్త ఇబ్బందిగానే ఉంటుంది.ఇలా కొట్టు చుట్టూ కొవ్వు పేరుకుపోయిన వారు శరీర బరువు తగ్గడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు.

ఇలా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించడం కోసం ఎన్నో వ్యాయామాలు చేస్తుంటారు.అయితే ఇకపై ఇలాంటి కష్టాలు పడాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే సులభంగా ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా సులభంగా పొట్ట చుట్టు పేరుకుపోయిన కొవ్వును కరిగించవచ్చు.మరి పొట్ట చుట్టూ పేరుకుపోయిన ఆ కొవ్వును ఎలా కరిగించాలి అంటే కేవలం ఒకే ఒక్క రూపాయితో ఈ కొవ్వును మొత్తం కరిగించుకోవచ్చు.

 

మార్కెట్లో మనకు దొరికే నవరత్న ఆయిల్ ప్యాకెట్ ఒక రూపాయి మాత్రమే దీనిని తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ విక్స్,అర టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నటువంటి ఈ ఆయిల్ పొట్ట పై భాగం మొత్తం రాయాలి. ఇలా రాయటం వల్ల బాగా చెమటలు పట్టిపొట్టపై పేర్కొన్నటువంటి కొవ్వు మొత్తం కరగడం మొదలవుతుంది.

 

ఈ మిశ్రమాన్ని ఇలా రాయటం వల్ల ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.ఇలా ఇంట్లోనే సులభంగా ఒక్క రూపాయితో పొట్ట చుట్టు పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవచ్చు. ప్రతిరోజు రాత్రి ఇలా చేయడం వల్ల కొద్ది రోజులలోనే మీ పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగి మీరు కూడా ఎంతో అందంగా కనబడతారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -