Cow: ఆవు తోక నుంచి వెంట్రుకను తీసి ఇలా చేస్తే వెయ్యి జన్మల పుణ్యఫలం.. ఏం చేయాలంటే?

Cow: మామూలుగా హిందువులు ఆవులను భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. సకల దేవతలు ఆవులో ఉంటారని గోమాతగా భావించి నైవేద్యాలు ఫలహారాలు ఆహారంగా పెట్టడంతో పాటు పూజలు కూడా చేస్తూ ఉంటారు. హిందూ సంప్రదాయంలో గోవుకు ప్రత్యేక స్థానం ఉంది. గోవు తోకని, గంగడోలుని నిమురుతుంటాము. గోవు పొట్టకి, నుదుటికీ పసుపు, కుంకుమలను పెట్టి నమస్కరించుకుంటూ ఉంటాము. ఇంటి ముందుకి ఆవు వస్తే, ఇంటి ఆడపడుచు వచ్చినట్లుగా భావిస్తాము. ఏదో ఒకటి పెట్టి ఆ తర్వాత పంపిస్తాము.

అన్ని జీవరాశుల్లో కల్లా తల్లితో సమానంగా ఈ భూమిపై పూజలు అందుకుంటోంది గోమాత. అయితే, గోమాత ఎక్కడ కనపడినా ఆవు తోకనుండి ఒక వెంట్రుక తీసుకోవాలి. ఎందుకంటే, అది ఎంతో శక్తివంతమైనది. ఆవు తోక నుండి వెంట్రుక తీసుకుని బొటనవేలికి చుట్టుకోవాలి. ఎక్కడైనా ఒంట్లో నొప్పులు కానీ ఏమైనా బాధ కానీ ఉన్నట్లయితే, ఆ వెంట్రుక కట్టిన వేలుతో గట్టిగా ఒత్తుకోవాలి. మూడు సార్లు మనం ఇలా చేస్తే నొప్పి తగ్గిపోతుంది. నొప్పి వెంటనే తగ్గక పోతే, రెండు మూడు రోజులు ఇలా రిపీట్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వలన ఏ నొప్పి అయినా సరే తగ్గిపోతుంది. ఈ వెంట్రుకలలో ఎంతో గొప్ప ఎనర్జీ ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీని ని బయటికి పంపించి, పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది.

ఎప్పుడైనా మీరు ఏ స్వామీజీ దగ్గరికి అయినా వెళ్ళినప్పుడు, వాళ్ళు ఒక కర్రతో మనల్ని దీవిస్తూ ఉంటారు. వాటికి ఆవు తోకకి సంబంధించిన వెంట్రుకలు ఉంటాయి. ఈ వెంట్రుకల వలనే మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఏదో తెలియని శక్తి వస్తుంది. ఇంట్లో ఎవరికైనా దిష్టి తగిలితే, ఆవుతోక లోని వెంట్రుకలని, కొంచెం కుంకుమను కాగితంలో కలిపి చుట్టేసి మెడలో కనుక వేసుకుంటే, దిష్టి అనేది తగలదు. గోవు తోక భాగంలో లక్ష్మీదేవి ఉంటుందట. అలానే, గోవు కొమ్ముల నుండి పాదాల‌ దాకా దేవతలు, త్రిమూర్తులు ఉంటారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -