Ariyana Glory: క్లీవేజ్‌లో ఎద అందాలు చూపిస్తున్న హాట్ బ్యూటీ

Ariyana Glory: కరోనా లాక్‌డౌన్‌తో సోషల్ మీడియా వాడకం భారీగా పెరిగింది. ప్రస్తుతం అతి తొందరగా పాపులారిటీ పొందాలంటే సోషల్ మీడియానే అతిపెద్ద ప్లాట్‌ఫార్మ్ అని చెప్పుకోవచ్చు. వయసుతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరూ తమ టాలెంట్‌ను ప్రూవ్ చేసుకుంటున్నారు. ఫ్యాన్ ఫాలొయింగ్‌ను పెంచుకుని తమకంటూ ఒక ట్రెండ్‌ను సెట్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియా ఇన్ఫూఎన్సర్లుగా ఎదుగుతూ సెలబ్రిటీ స్థాయిని దక్కించుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తనదైన శైలీలో అభిమానాన్ని సంపాదించుకుంటున్నారు. సెలబ్రిటీలుగా స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంటున్నారు.

అలా సోషల్ మీడియా స్టార్‌గా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో అరియానా గ్లోరి ఒకరు. ప్రస్తుతం యాంకర్‌గా రాణిస్తున్న అరియానా.. ఎప్పుడూ ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడూ తన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ నాన్‌స్టాప్ గ్లామర్ షోతో నెటిజన్లను ఆకర్షిస్తోంది. గ్లామర్ పాత్రలో కనిపిస్తూ పాపులారిటీని సంపాదించుకుంటోంది. తాజాగా బ్లాక్ బాడీకాన్ డ్రెస్‌లో అరియానా సెక్సీ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు అప్లోడ్ చేసిన కొన్ని గంటల్లోనే వైరల్‌గా మారాయి. క్లీవేజ్‌లో ఎద అందాలను చూపిస్తూ కుర్రకారుకు చెమటలు పుట్టిస్తోంది.

అరియానా లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్‌గా మారాయి. దీంతో అరియానా అభిమానులు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. కాగా, ప్రముఖ షో బిగ్‌బాస్‌లో అరియానా పాపులారిటీ సంపాదించింది. ఈ షోలో అరియానా వ్యక్తిత్వం, మాట్లాడే మనస్థత్వం వల్ల తనదైన రీతిలో అభిమానులను సొంతం చేసుకుంది. ఆ సీజన్‌లో అభిజీత్ టైటిల్ విన్నర్ కాగా.. అరియానా 4వ స్థానంతో సరిపెట్టుకుంది. అయితే ఈ షో తర్వాత దర్శకుడు ఆర్జీవీతో చేసిన ఇంటర్వ్యూ తర్వాత మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. ఈ ఇంటర్వ్యూలో వర్మ అరియానాపై బోల్డ్ కామెంట్స్ చేయడం.. దానికి ఆమె ఇచ్చిన రియాక్షన్స్ వైరల్ అయ్యాయి.

1

2

3

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -