YS Sharmila: జాబు రావాలంటే జగన్ పోవాలి.. వైరల్ అవుతున్న షర్మిల సంచలన వ్యాఖ్యలు!

YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నవ సందేహాలు పేరిట వైయస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగంగా లేఖ రాశారు ఈ లేఖ ద్వారా గత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను ఎలా మర్చిపోయారని ఈమె ప్రశ్నించారు. ఈ లేఖ రాసినటువంటి షర్మిల జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ జగన్మోహన్ రెడ్డి సమాధానాలు చెప్పాలని అడిగారు.

ప్రతి ఏడాది జనవరి ఒకటో తేదీ జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పారు ఎక్కడ ఆ జాబ్ క్యాలెండర్?2.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు ఎక్కడ ఆ ఉద్యోగాలు? తనకు 25 ఎంపీలు కనుక ఇస్తే కేంద్రం మెడలు మంచి మరీ ప్రత్యేక హోదా తీసుకువస్తానని చెప్పారు. ఎక్కడ ఆ ప్రత్యేక హోదా? గ్రూప్ 2 కింద ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయలేదు ఎందుకు? ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను యూనివర్సిటీలో ఎందుకు భర్తీ చేయలేదు? అధికారంలోకి రాగానే 23 వేల పోస్టులతో మెగా డిఎస్సి ని విడుదల చేస్తానని 6000 తో దగా డిఎస్సి విడుదల చేశారు?

ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ శాతం 7.7 పెరిగారు అంటే అది కేవలం మీ వైఫల్యం కాదా? నిరుద్యోగ యువత ఈ రాష్ట్రం వదిలి పక్క రాష్ట్రానికి ఎందుకు వెళ్తున్నారు? ఆంధ్రప్రదేశ్లో జాబు రావాలి అంటే జగన్ పోవాలి అంటూ ఈ సందర్భంగా షర్మిల నవ సందేహాలు అంటూ రాసినటువంటి బహిరంగ లేఖలో ఈమె ఈ ప్రశ్నలన్నింటిని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ వాటికి సమాధానాలు చెప్పాలని కోరారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -