Ariyana Glory: అరియానా ఎద అందాలు పెరగడం వెనుక కారణాలివేనా?

Ariyana Glory: అరియానా గ్లోరీ అనే పేరు చాలా మందికి అంతగా తెలిసేది కాదు. కానీ ఎప్పుడైతే ఆమె ఆర్జీవీతో బోల్డ్ ఇంటర్వ్యూ చేశారో అప్పటి నుంచి ఆ పేరు సోషల్ మీడియాలో వినపడుతూ వస్తోంది. అరియానా గురించి ఆర్జీవీ చేసిన ట్వీట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. అప్పట్లో కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాలో మొత్తం ఆర్జీవీ, అరియానా గురించే చర్చ నడిచింది.

 

ఆర్జీవీతో ఇంటర్వ్యూ చేయడం ద్వారా అరియానా ఫేమస్ అయ్యి బిగ్ బాగ్ లో ఛాన్స్ సొంతం చేసుకుంది. బిగ్ బాస్ లో చాలా రోజులు ఉండి తన సత్తా ఏంటో నిరూపించుకుంది. అంతేకాకుండా ఆ తర్వాతి బిగ్ బాస్ సీజన్‌లో హౌస్ నుంచి బయటకి వచ్చిన కంటెస్ట్‌ను ఇంటర్వ్యూ చేసేందుకు స్టార్ మా నిర్వాహకులు ఆమెనే ఎంపిక చేయడం విశేషం. ఒక్క ఆర్జీవీ వల్ల అరియానాకి ఓ స్టార్ సెలబ్రిటీకి వచ్చినంత పేరు వచ్చి పడింది.

 

బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చాక అరియానా ఖరీదైన కారు కొనుగోలు చేసింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించే అవకాశాన్ని పొందింది. బాగా ఆస్తులు కూడా కూడబెట్టుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇకపోతే ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్స్‌ చేసి ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటోంది. తాజాగా అరియానా షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్స్ కూడా ఆ ఫోటోలను బాగా షేర్ చేస్తున్నారు. అరియానా తన క్లీజ్ వే షోతో అందర్నీ అలరిస్తోంది.

 

అరియానాని దగ్గరగా చూసిన ప్రతీ ఒక్కరికీ తన తాజా ఫోటోలను చూస్తే అనేక సందేహాలు కలుగుతాయి. ఎందుకంటే అరియానా బక్కపలచని మనిషి కావడం వల్ల ఆమెలో అందాలు అంతగా లేవని చాలా మంది కామెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి ఉన్నపలంగా ఆమె ఎద అందాలను చూపిస్తే ఫోటోలు షేర్ చేసింది. ప్రస్తుతం వాటి గురించి సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -