Anchor Syamala: శ్యామల లుక్ మారడం వెనుక అసలు కారణాలు ఇవేనా?

Anchor Syamala: తెలుగు సినీ ప్రేక్షకులకు యాంకర్‌ శ్యామల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టీవీ షోలతో పాటు పలు ఆడియో ఫంక్షనకు తనదైన శైలిలో యాంకరింగ్‌ చేస్తూ తనకంటూ ప్రత్యేకతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఈమె సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్‌ చేస్తుంటుంది. ఈమె బిగ్ బాస్ సీజన్ 2 ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకుంది. యాంకర్ శ్యామల ఒకప్పుడు సీరియల్స్ ద్వారా మంచి ఆదరణ దక్కించుకుంది.

మొదట నటిగా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత యాంకర్ గా తనకంటూ ఒక మార్కుని క్రియేట్ చేసుకుంది శ్యామల. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో యాంకర్ శ్యామల పేరు ఎక్కువగా సోషల్ వినిపిస్తోంది. అప్పుడప్పుడు చూసాను మీడియాలో హాట్ ఫోటోలను షేర్ చేస్తూ చేస్తూ ఉంటుంది శ్యామల. అయితే మొన్నటి వరకు చాలా అందంగా బొద్దుగా కనిపించిన శ్యామల ఈ మధ్యకాలంలో సన్నబడి నాజూగ్గా తయారైంది. తాజాగా షేర్ చేసిన ఆ ఫోటోలను చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. యాంకర్ శ్యామల నాజూకుగా మారిందని ప్రూవ్ చేయడానికి ఆమె రీసెంట్ గా పెట్టిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.

 

కొన్ని వారాలుగా యాంకర్ శ్యామల వర్కౌట్స్ చేస్తూ ఇలా సన్నగా మారిందని అంటున్నారు. అయితే తాజాగా షేర్ చేసిన ఆ ఫోటోలను చూస్తే నిజంగా ఈ మీ యాంకర్ శ్యామల అన్న అనుమానం రాక మారదు. అయితే ఆమె సన్నగా మారడంతో అవకాశాల కోసం అలా మారింది అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరు అనారోగ్య సమస్యలు ఉన్నాయేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే యాంకర్ శ్యామల నటుడు నరసింహాను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వారిది లవ్ మ్యారేజ్ అన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -