Amazon: అమెజాన్ ద్వారా నెలకు రూ.30 వేలు సంపాదించొచ్చా.. ఏం చేయాలంటే?

Amazon: మనం నిత్యం ఉపయోగించే అమెజాన్ ద్వారా నెలకు 30 వేలు సంపాదించవచ్చట. అదెలా అనుకుంటున్నారా. ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మొదట అమెజాన్ అసోసియేట్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంటుంది. అయితే దానికి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి ముందు అప్లై చేసే వ్యక్తికి వెబ్సైటు యూట్యూబ్ ఛానల్ లేదంటే టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ గ్రూప్ ఇలా ఏదో ఒకటి ఉండాలి. వాటిని అక్కడ మనం మెన్షన్ చేయాలి. ఆ పేజీలోనే మనం వాటిని ప్రమోట్ చేయాలి.

వెబ్సైటు లేదంటే వాట్సప్ గ్రూపుల్లో మనం ఆ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయాలి. అలా రకరకాల ప్రొడక్ట్స్ ని మనం ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. ప్రమోట్ చేయడం వల్ల ఆమెజాన్ నుంచి కమిషన్ వస్తుంది. కానీ ఇప్పుడు అమెజాన్ కొత్త ప్రాసెస్ ని తీసుకోవచ్చింది. ఇంతకుముందు అమెజాన్ కి అప్లై చేసిన వెంటనే మరుసటి రోజు నుంచి ప్రమోట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మాత్రం త్రీ త్రీ ప్రాసెస్ లో ప్రమోట్ చేసిన తర్వాత మనకు కమిషన్ అనేది వస్తుంది. అప్రూవల్ వచ్చిన తర్వాత ఏమి చేయాలి అన్నది చాలా ఇంపార్టెంట్. అమెజాన్ ద్వారా దాదాపుగా లక్ష్య పై వరకు కూడా సంపాదించుకోవచ్చు. పెట్టుబడి పెట్టకపోయినా కూడా దానికోసం టైం స్పెండ్ చేయగలిగితే దాని గురించి బాగా తెలుసుకోగలిగితే డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలి ఎలా డబ్బులు పొందాలి అన్న వివరాలు మొత్తం కూడా ఈ వీడియోలో మనకు ఉన్నాయి..

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -