Chanakya: ఇవి పాటిస్తే తిరుగుండదు.. చాణక్యుడు చెప్పిన చిట్కాలు ఇవే!

Chanakya: టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా కూడా పూర్వం పెద్దలు చెప్పిన విషయాలను ఇప్పటికీ చాలామంది పాటిస్తూనే ఉన్నారు. కొంతమంది వాటిని మూఢనమ్మకాలు అని కొట్టి పాడేయగా కొంతమంది వాటి వెనక సైన్స్ దాగి ఉంది అని నమ్ముతున్నారు. ఇకపోతే ఆచార చాణక్యుడు మానవ జీవితం కోసం ఎన్నో రకాల నీతి సూత్రాలను చెప్పిన విషయం తెలిసిందే. మరి ముఖ్యంగా ఆచార చాణక్య పురుషుల కోసం ఎన్నో ధర్య వాక్యాలను తెలిపారు. ఆచార్య చాణక్య చెప్పిన వాటిని ప్రజలు పాటించే వారికీ తిరుగుండదు అని చెప్పవచ్చు. పురుషుల కోసం ఆచార్య చాణక్య చెప్పిన కొన్ని విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఎప్పుడు పురుషుడు తనను మోసం చేసిన మహిళల దగ్గరకు మళ్లీ వెళ్లకూడదు. వారితో ఎటువంటి రిలేషన్‌షిప్‌ పెట్టుకోకూడదు. పరాయి పురుషుడు లేదా స్త్రీ మిమ్మల్ని అగౌరవపరిచినా అమర్యాదగా ప్రవర్తించినా అసలు సహించకూడదు. అలాగే కూర్చుని ఉన్నప్పుడు ఎవరితోనూ చేతులు కలపరాదు. ఇతరులను ఇంప్రెస్‌ చేసేందుకు మిమ్మల్ని మీరు తక్కువ చేసి చూపించుకోకూడదు. అదేవిధంగా మీకు చెందని ఆహారం చివరి వంతును మీరు తినకూడదు. అలాగే మీకు మర్యాద ఇచ్చేవారు, మీ వెనుక ఉండే వారిని ఎప్పుడు రక్షించాలి. ఎదుటి వారిని ఒక ప్రశ్న అడిగిన తరువాత వారు సమాధానం చెప్పే వరకు వేచి చూడాలి.

 

తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం తొందరపడి మాట్లాడటం లాంటివి చేయకూడదు. ఇతరులతో బంధాలను పెంచుకునేందుకు వెంపర్లాడరాదు. వారంలో కనీసం 4 రోజులు వ్యాయామం చేయాలి. పిలవని కార్యక్రమాలకు వెళ్లకూడదు. బయటకు వెళ్లినప్పుడు జేబులో ఎల్లప్పుడూ ఎంతో కొంత డబ్బు ఉండేలా చూసుకోవాలి. ఎలాంటి సందర్భం అయినా సరే దుస్తులను సరిగ్గా ధరించాలి. అసభ్యంగా, అంద విహీనంగా ధరించకూడదు. ఇతరులతో మాట్లాడేటప్పుడు వారి కళ్లలో చూసి మాట్లాడండి. వారు ఏమడిగినా వారి కళ్లలోకి చూస్తూ సమాధానం చెప్పండి. అవును, కాదు అని తలూపినా సరే వారి కళ్లలోకి చూస్తూ ఉండాలి. డబ్బు సంపాదించేందుకు కేవలం ఒకే మార్గం కాకుండా ఇతర మార్గాలపై కూడా దృష్టి పెట్టాలి..

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -