Nidhhi Agerwal: నిధి అగర్వాల్ ఎద అందాలను చూస్తే మాత్రం మైమరిచిపోవాల్సిందే!

Nidhhi Agerwal: టాలీవుడ్ హీరోయిన్, ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన గ్లామర్ తో ఎంతో మంది యువతల మనసులు దోచుకుంది. టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా నటించింది ఈ హాట్ బ్యూటీ. పైగా డాన్సర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తొలిసారిగా హిందీ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

 

ఇక సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక అక్కినేని అఖిల్ సరసన మిస్టర్ మజ్నులో కూడా నటించగా ఈ సినిమాలు అంతా గుర్తింపు ఇవ్వలేదు. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమాతో ఈ అమ్మడుకు మంచి బ్రేక్ వచ్చిందని చెప్పాలి. ఆ తర్వాత మరిన్ని సినిమాల్లో నటించగా ఆ సినిమాలు కూడా నిరశపరిచాయి. అయినప్పటికీ కూడా ఈమెకు అవకాశాలు వెంటపడుతూనే ఉన్నాయి.

ఇక ప్రస్తుతం వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తోంది. ఇక ఇండస్ట్రీలో మరికొంత కాలం కొనసాగడానికి బాగా గ్లామర్ షో కూడా చేస్తుంది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండటంతో.. నిత్యం ఏదో ఒక ఫోటోతో బాగా రచ్చ చేస్తుంది.

 

బాగా డోస్ పెంచి కుర్ర కారుకు హీట్ పుట్టిస్తుంది. ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈ బ్యూటీ మరో హాట్ ఫోటో వదిలింది. అందులో తన అందాలు మామూలుగా లేవని చెప్పాలి. ముఖ్యంగా ఎద అందాలు మాత్రం పిచ్చెక్కించే విధంగా ఉన్నాయి. నిజానికి తన ఎద సైజు లు బాగా పెంచి దారుణంగా చూపించేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -