Niharika Konidela: పబ్లిక్ లోనే అలాంటి పనులు చేస్తున్న నిహారిక.. ఛీ అనేలా?

Niharika Konidela: మెగా డాటర్ నిహారిక గురించి మనందరికీ తెలిసిందే. మొదట యాంకర్ గా కెరియర్ ను మొదలుపెట్టిన నిహారిక ఆ తర్వాత ఇంట్లో వాళ్ళను ఎదిరించి మరీ మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి నాలుగైదు సినిమాలలో నటించింది. కానీ హీరోయిన్ గా మాత్రం సక్సెస్ కాలేకపోయింది. ఇక ఆ తర్వాత ఈమె జొన్నలగడ్డ చైతన్య వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దంపతులకు పెళ్లి అయ్యి మూడేళ్లు కావస్తోంది. చైతన్యతో వివాహమైన తర్వాత నిహారిక సినిమాలకు గుడ్ బై చెప్పి వెబ్ సిరీస్‌లు నిర్మిస్తూ నిర్మాత‌గా మారింది.ఇక రీసెంట్ గానే నిహారిక పింక్ ప్రొడక్షన్ హౌస్ అనే బ్యానర్‌ స్థాపించింది.

ఆ సంగతి అటు ఉంచితే గత రెండు మూడు నెలలుగా నిహారిక తన భర్త చైతన్యతో విడాకులు తీసుకోబోతుంది అంటూ జోరుగా వార్తలు వినిపిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. కానీ ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ కానీ ఇటు జొన్నలగడ్డ ఫ్యామిలీ కానీ ఇంతవరకు స్పందించలేదు. చైతన్య నిహారిక వారి ఇంస్టాగ్రామ్ ఖాతాలలో వెళ్లి ఫోటోలు డిలీట్ చేయడంతో ఆ వార్తలు మరింత ఉపందుకున్నాయి. మొన్నటికి మొన్న వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ లో కేవలం నిహారిక మాత్రమే కనిపించడంతో వారికి విడాకులు కన్ఫామ్ అయ్యాయి అని నెటిజెన్స్ ఫిక్స్ అయిపోయారు.

 

ఆ వార్తలు నిజమనుకునేలా నిహారిక- చైతన్య ఇద్దరు సోషల్ మీడియాలో ఉన్న తమ ఫోటోలను డిలీట్ చేసుకుని ఎవరికి వారు దూరంగా ఉంటున్నారు. దీంతో వీరిద్దరీ విడాకుల వార్తలు కన్ఫామ్ అని అందరూ భావిస్తున్నారు. తాజాగా నిహారిక తన భర్తను వదిలిపెట్టి మరో యంగ్ హీరోతో చనువుగా ఉండటం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇక మరి ఆ హీరో మరెవరో కాదు నిహారిక నిర్మించిన డెడ్ పిక్సెల్స్ వెబ్ సిరీస్ హీరో అక్షయ్ లగుసాని. ఇప్పుడు వీరిద్దరి హాట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అక్షయ్ షేర్ చేసిన ఆ వీడియోలో నిహారిక కాస్త ఎక్కువగానే గ్లామర్ ఒల‌క‌బోస్తోంది. ఆ వీడియోలో ఈ ఇద్దరు నా కొమ్ము నన్ను ఏం చేయదు, కాసేపు నన్ను పడుకొనివ్వంటూ మాట్లాడుతున్న మాటలు చూసి నెటిజన్లు అందరూ షాక్ అవుతున్నారు. అందులో నిహారిక చాలా రొమాంటిక్‌గా నిహారిక క‌వ్విస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -