Niharika Konidela: అమెరికా వీధుల్లో నిహారిక అందాల ఆరబోత.. చింత చచ్చినా పులుపు చావలేదంటూ?

Niharika Konidela: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి క్రేజ్ ఉన్నటువంటి ఫ్యామిలీలలో మెగా ఫ్యామిలీ ఒకటి. మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటివరకు ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీకి వచ్చారు కానీ హీరోయిన్గా కేవలం నిహారిక మాత్రమే ఇండస్ట్రీలోకి వచ్చి పలు సినిమాలలో నటించారు. అయితే ఈమె పెద్దగా సినిమాలలో సక్సెస్ కాకపోవడంతో తిరిగి నిర్మాతగా మారారు.

ఇక నిహారిక తన భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత ఈమె పలు వెబ్ సిరీస్లలో కూడా నటించారు. అయితే తిరిగి సినిమాలలోకి కూడా రాబోతుంది అంటూ ఒక వార్త వైరల్ గా మారింది. ఇలా నిహారిక తన భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత తనకు ఏమాత్రం అడ్డుకట్టు వేసే వాళ్ళు లేరు. దీంతో పెద్ద ఎత్తున విదేశీ పర్యటనలకు వెళ్తూ సందడి చేస్తున్నారు.

ఒకప్పుడు ఎంతో పద్ధతిగా కనిపించే నిహారిక ఈ మధ్యకాలంలో గ్లామర్ డోస్ పెంచారని చెప్పాలి. పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో ఈమె తీవ్ర స్థాయిలో విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఇకపోతే తాజాగా కుటుంబంతో కలిసి ఆఫ్రికా టూర్ వెళ్లినటువంటి నిహారిక ప్రస్తుతం సింగిల్ గా అమెరికా వెకేషన్ కూడా వెళ్లారు. ఇలా అమెరికా వీధులలో రెస్టారెంట్లలో సందడి చేస్తున్న నీహారిక లైఫ్ లో చాలా చిల్ అవుతున్నారు.

ఇక నిహారిక తాజాగా అమెరికా వీధులలో దిగినటువంటి కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి. ఈమె ఫుల్ గ్లామర్ షో చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. నిహారిక ఇలాంటి గ్లామరస్ ఫోటోలను షేర్ చేయడంతో నిహారిక పట్ల చాలామంది విమర్శలు చేస్తున్నారు. నిహారిక భర్తకు విడాకులు ఇచ్చిన ఈమెలో మాత్రం ఎలాంటి బాధ లేదని కొందరు ఈమెపై విమర్శలు చేస్తున్నారు. చింత చచ్చిన పులుపు చావడం లేదు అంటే బహుశా ఇదే కాబోలు అంటూ దారుణంగా విమర్శలు కురిపిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Niharika Konidela (@niharikakonidela)

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -