Niharika: నిహారిక రెండో పెళ్లి విషయంలో ఇన్ని సమస్యలా.. మెగా ఫ్యాన్స్ కు షాక్ తప్పదా?

Niharika: సెలబ్రిటీల జ్యోతిష్యాలు చెప్తూ తెగ వైరల్ అవుతూ ఉంటాడు వేణు స్వామి. ఈ మధ్యనే చిరంజీవి మనవరాలి జ్యోతిష్యం చెప్పి మళ్లీ వైరల్ అయ్యాడు. అయితే సెలబ్రిటీల జోష్యం అలా చెప్పకూడదంటూ కొందరు స్వామీజీల విమర్శలకు కూడా గురయ్యాడు వేణు స్వామి. అలాగే మెగా డాటర్ నిహారిక విడాకుల విషయంలో కూడా వేణు స్వామి సంచలనమైన జ్యోతిష్యం చెప్పి వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.

ఆయన చెప్పిన జోష్యం చాలావరకు నిజాలు అవుతుండటంతో ఆయనని నమ్ముతున్న వారు కూడా ఈమధ్య ఎక్కువయ్యారు. అలాగే నిహారిక విషయంలో కూడా ఆయన చెప్పిన జోష్యం నిజమైందని ఆయన చెప్పిందే జరుగుతుందేమో అని మెగా ఫ్యాన్స్ తెగ ఇది అయిపోతున్నారు. నిహారిక జాతకంలో దోషాలు ఉన్నాయి. అందుకే ఆమె వివాహం విచ్ఛిన్నమై విడాకులకి దారితీసింది. మళ్లీ నిహారిక రెండో పెళ్లి చేసుకుంటుంది కానీ ఆమెకి పిల్లలు పుట్టరు.

 

రెండో పెళ్లి కూడా ఆమె జీవితానికి సంతోషాన్నివ్వదని చెప్పి షాకిచ్చారు వేణు స్వామి. వేణు స్వామి చెప్పినట్లే చాలా జంటలు విడిపోవడంతో ఇది కూడా కచ్చితంగా జరిగి తీరుతుందని అందరూ భయపడుతున్నారు నాగబాబు కూడా ఇదే విషయం గా భయపడుతున్నట్లు సమాచారం. అయితే జాతకం చెప్పిన వేణు స్వామి పరిహారాల కోసం పూజలు కూడా చేస్తారు రష్మిక, నిధి అగర్వాల్ వంటి హీరోయిన్లు దోష పరిహారానికి పూజలు చేయించుకున్నారు.

 

రీసెంట్ గా రామబాణం హీరోయిన్ డింపుల్ హయతీ కూడా వేణు స్వామి చేత పూజలు చేయించుకుంది. పూజలు చేసే సమయంలో ఆమెకు వైన్ బాటిల్స్ కూడా పెట్టడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరి వేణు స్వామి మాటలకు భయపడిన నాగబాబు ముని హారిక కి రెండో పెళ్లి చేస్తాడా లేదంటే దోష పరిహారం కోసం వేణు స్వామి చేతే పూజలు చేయిస్తాడో చూడాలి మరి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -