The Ghost: నాగార్జునకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ తగ్గిపోయిందిగా.. ప్రూఫ్ ఇదిగో?

The Ghost: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అక్కినేని నాగార్జున గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రస్టార్ హీరోగా వెలుగుతున్నాడు. యువ హీరోలకు ఏమాత్రం తీసిపోనీ రీతిలో నాగ్ ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్నాడు. ఇక నాగార్జున అభిమానుల గురించి మనందరికీ తెలిసిందే. అందరూ స్టార్ హీరోలతో సమానంగా అక్కినేని నాగార్జున కూడా తనకంటూ ఓ ఫ్యాన్ బేస్ సెట్ చేసుకున్నాడు.

ఇలాంటి ఫ్యాన్ బేస్ ఉంటేనే వారి విడుదలయ్యే సినిమాకు మొదటిరోజు మంచి పాజిటివ్ టాక్ వస్తుంది. అంతేకాకుండా మొదటి ఆటకు కూడా టికెట్లు కూడా బాగా తెగుతాయి. ప్రస్తుతం ప్రతి హీరోకి ఫ్యాన్ బేస్ లు అంత కనిపించడం లేదు. కానీ నాగార్జున విషయానికొస్తే పూర్తిగా తనకి ఫ్యాన్ బేస్ మాయం అయినట్లు తెలుస్తుంది. ఎందుకంటే నాగ్ విడుదల కాబోయే సినిమా మొదటి ఆటకు డిమాండ్ కనిపించడం లేదు.

ఈవారం సీనియర్ హీరోలు నాగార్జున, చిరంజీవి లు పోటీపడుతున్నారు. చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాతో రేపు అనగా 5వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక నాగార్జున కూడా ఏ మాత్రం తగ్గకుండా ది గోస్ట్ సినిమాతో రేపు థియేటర్లో హడావిడి చేయబోతున్నాడు. కానీ చిరంజీవికి సినిమా విషయం లో మంచి ఓపెనింగ్ వచ్చేలా కనిపిస్తుంది. కానీ నాగార్జున సినిమా మాత్రం పూర్తిగా నీరసంగా ఉన్నట్లు తెలుస్తుంది.

ఎందుకంటే నాగార్జున రేపు విడుదల కాబోయే మొదటిరోజు ఆటలకు అంతగా టికెట్లు తెగ లేదన్నట్లు తెలుస్తుంది. కానీ నాగార్జున మాత్రం ఈ సినిమా విషయంలో ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. నాగార్జున మన్మధుడు, వైల్డ్ డాగ్ సినిమాలు పూర్తిగా పరాజయం పాలయ్యాయి. మరి ఈ సినిమాతో నాగ్ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటాడో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -