Oil-Sesame: నూనె, నువ్వులు చేతికి ఇస్తే అలాంటి నష్టాలు తప్పవు!

Oil-Sesame: టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా కూడా భారతదేశంలో ఎప్పటికీ నమ్మకాలను,పద్ధతులను ఆచరిస్తూనే ఉన్నారు. ఇంకా చెప్పాలి అంటే ఇప్పటికీ భారతదేశంలో కొన్ని ప్రదేశాలలో మూఢనమ్మకాలు కూడా పాటిస్తూనే ఉన్నారు. ఈ మూఢనమ్మకాలు ద్వారా ఎంతో మంది అమాయకుల ప్రాణాలను సైతం బలి తీసుకుంటున్నారు. అయితే తరచూ ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నప్పటికీ అలా మూఢనమ్మకాలను గుడ్డిగా ఫాలో అవుతున్న వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. అయితే మూఢనమ్మకాయల గురించి పక్కన పెడితే భారతదేశంలో ఎక్కువగా పద్ధతులను పాటిస్తూ ఉంటారు.

అందుకు ఉదాహరణగా తీసుకుంటే పెళ్లి ఎదురుపడితే అశుభమని,ఎక్కడికైనా వెళ్లడానికి బయలుదేరుతున్నప్పుడు తుమ్మితే ఆ పనులు జరగవు అని, కాకి ఎదురు ఇస్త అశడ్డం అని ఇలా ఎన్నో విషయాలు నమ్ముతూ ఉంటారు. అయితే ఇంకొంతమంది ఇలాంటి వాటి వెనుక సైన్స్ కూడా దాగి ఉంది అని అనుకుంటే ఉంటారు. అలాగే కొన్ని రకాల పదార్థాలను ఒకరి చేతి నుంచి మరొకరికి తీసుకోకూడదని అలా తీసుకోవడం వల్ల దోషం కలుగుతుంది అని అంటూ ఉంటారు. మరి ఎటువంటి పదార్థాలను ఒకరి చేతి నుంచి మరొకరి తీసుకోకూడదు అందువల్ల ఎటువంటి దోషాలు కలుగుతాయి అన్న విషయం గురించి తెలుసుకుందాం. నూనె నువ్వులు ఒకరి చేతి నుంచి మరొకరు తీసుకోకూడదని అంటూ ఉంటారు. ఇందుకు గల కారణం..

Oil-Sesame
Do Not Take Oil and Sesame on Hands

నువ్వులను పితృకార్యాలల్లో ఉపయోగిస్తుంటారు కాబట్టి.. వాటిని అశుభ సందర్భంలో ఉపయోగిస్తామని వాటిని తీసుకోవద్దంటారు. అయితే వీటికి శాస్త్రీయమైన ఆధారాలు ఏమీ లేవు. ఇకపోతే ఇందులో నిజానిజాలతో విషయానికి వస్తే..ఆ పదార్థాలు ప్రత్యక్షంగా చేతికి తీసుకుంటే కొన్ని ఇబ్బందులు నిజమే. అయితే, ఇది కేవలం నమ్మకమే కాదు వాటిని గమనిస్తే కొన్ని సత్యాలు బోధపడతాయి. అవేంటంటే మనం ఇచ్చినప్పుడు అవి చేతికి తగిలి ఇబ్బందులు ఉంటాయి.అలా చేతికి తగిలే వస్తువులతోనే మనం కళ్లు, చర్మానికి రుద్దుకుంటూ తాకుతూ ఉంటాం. అటువంటి సమయంలో ఇబ్బంది పడతాము అన్న ఉద్దేశ్యంతోనే పదార్థాలను చేతికి తీసుకోవద్దని చెబుతుంటారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -