Relationship: సెక్స్ లో రెచ్చిపోవాలా.. కొబ్బరి నూనె ఓ ఆయుధం?

Relationship: భారతీయులు కొన్ని ఏళ్ళ సంవత్సరాలుగా కొబ్బరి నూనెను వాడుతున్నారు. కొబ్బరి నూనె వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న సంగతి మనందరికి తెలిసిందే. కొబ్బరి నూనెని ఔషధాల తయారీలో కూడా ఉపయోగిస్తుంటారు. అయితే అసలైన కొబ్బరి నూనె మంచి రుచి, వాసన కలిగి ఉంటుంది. ఈ కొబ్బరి నూనె మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొన్ని ప్రాంతాల్లో కొబ్బరి నూనెను వంటల్లో కూడా వాడుతున్నారు. కొబ్బరి నూనెను కేవలం సౌందర్యం కోసం మాత్రమే కాకుండా ఆరోగ్యం కోసం అలాగే ఇతర అనేక రకాల వాటికి కూడా ఉపయోగించవచ్చు.

శృంగారంలో రెచ్చిపోయే ఆయుధంగా కూడా అది పనిచేస్తుంది. అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కొబ్బరి నూనే పురుషుల్లో టెస్టో స్టెరాన్, మహిళల్లో ప్రొజెస్టిరినో హార్మోన్లను విడుదలు చేస్తుంది. కొబ్బరి నూనె వల్ల సెక్స్ హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. కొబ్బరి నూనెను ఆహారంలో భాగం చేసుకుంటే శృంగారం రసభరితం అవుతుంది. కొబ్బరినూనె మాయిశ్చరైజర్ గా పనిచేస్తుందన్న విషయం తెలిసిందే. ఇది మన పెద్దలకు కూడా తెలుసు. కొబ్బరి నూనెతోనే మర్ధన చేస్తారు. ఆంగప్రవేశానికి కందెనగా కూడా దాన్ని వాడవచ్చు. దానివల్ల ఎక్కువ సేపు రతిక్రీడను కొనసాగించడానికి వీలవుతుంది.

 

స్త్రీ జననాంగం పొడిబారకుండా స్రావాలాను ఉత్పత్తి చేస్తుంది. అందుకే చాలామంది శృంగారంలో పాల్గొనే సమయంలో కొబ్బరినూనె ఉపయోగిస్తూ ఉంటారు. చాలామంది పురుషులు కొబ్బరి నూనెను సెక్స్ లో ఉపయోగించడానికి ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. అలాగే కొబ్బరి నూనెను వంటల్లో వాడితే శరీర బరువు కూడా తగ్గుతుంది. కొబ్బరి నూనెలోని ట్రైగ్గిసరైడ్లు జీవక్రియను పెంచుతాయి.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ బ్యాలెట్ నంబర్ ఖరారు.. ఓటర్లు సులువుగానే ఓటు వేయొచ్చుగా!

Pawan Kalyan:  జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పేరు బ్యాలెట్ ఆర్డర్లో ఎక్కడ ఉందో జనసేన పార్టీ ఒక...
- Advertisement -
- Advertisement -