Poni Verma: ఆ కామెంట్లపై ప్రకాష్ రాజ్ భార్య స్పందన ఇదే!

Poni Verma: టాలీవుడ్ నటుడు ప్రకాష్ రాజ్ గురించి మనందరికీ తెలిసిందే. ప్రకాష్ రాజ్ ఎక్కువగా విలన్ క్యారెక్టర్లలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. సినిమాలో తన నటనతో కామెడీతో ప్రేక్షకులను ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు ప్రకాష్ రాజ్. ఇప్పటికీ అదే ఊపుతో సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో ఎన్నో భిన్న విభిన్నమైన పాత్రలలో నటించి నటుడిగా తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. అయితే ప్రకాష్ రాజ్ కెరియర్ పరంగా దూసుకుపోతున్నప్పటికీ వ్యక్తిగత పరంగా మాత్రం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

మరి ముఖ్యంగా పెళ్లి విషయంలో ప్రకాష్ రాజ్ పై దారుణంగా విమర్శలు వినిపించిన సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్ రెండు పెళ్లిళ్లు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దారుణంగా విమర్శలను గుప్పించారు. రెండవ పెళ్లి చేసుకుని సమయంలో మొదటి భార్యకు అన్యాయం చేశాడు అటూ అనేక రకాల విమర్శలు వినిపించిన సంగతి తెలిసిందే. అలాగే మొదటి భార్యకు ఇద్దరు పిల్లలు ఉండగానే.. ఆమెకు విడాకులు ఇచ్చేసి ముంబైకు చెందిన కొరియోగ్రాఫర్‌ పోనీ వర్మను రెండో పెండ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రకాష్ రాజ్ నువ్వు పెళ్లి చేసుకున్నందుకు ఆయన రెండో భార్య పోనీ వర్మ పై కూడా దారుణంగా ట్రోలింగ్స్ చేశారు. నీకు ముసలోడితో పెండ్లి ఏంటి.. నువ్వు సుఖపడుతావా అంటూ విమర్శలు గుప్పించడంతోపాటు నెగిటివ్గా కూడా కామెంట్స్ చేశారు.

అంతే కాకుండా ఒక ఆడదానికి అన్యాయం చేశావు అంటూ విమర్శించి నప్పటికి ఆమె అవేమీ పట్టించుకోకుండా రెండో పెండ్లి చేసుకోవడానికి సిద్ధ పాడింది. ఇది ఇలా ఉంటే తాజాగా పోనీ వర్మ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ..నా భర్త ప్రకాశ్‌ రాజ్‌ చాలా ట్యాలెంటెడ్‌. ఎలాంటి పరిస్థితులను అయినా ఇట్టే పరిష్కరించే సత్తా ఉన్న వ్యక్తి. ముఖ్యంగా ఆయన వంటలు బాగా చేస్తాడు. నాకు వంటలు రావు. కానీ ఈ విషయంలో ఆయన నన్ను ఎప్పుడూ ఏమీ అనలేదు. ఆయన్ను పెండ్లి చేసుకోవడానికి ఇది మెయిన్‌ రీజన్‌. ఇప్పుడు నాకు కొడుకు పుట్టాడు. అతని భవిష్యత్‌ కోసం ప్రకాశ్‌ రాజ్‌ ఎంతో చేస్తున్నాడు అంటూ చెప్పుకొచ్చింది పోనీ వర్మ.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -