Prakash Raj: తన నటనతో ప్రకాష్ రాజ్ కు పోటీ ఇస్తున్న నటుడు ఇతనే.. ఇతని వల్లే ప్రకాష్ కు ఆఫర్లు తగ్గాయా?

Prakash Raj: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో ప్రకాష్ రాజు ఒకరు. ఎలాంటి పాత్రలలో అయినా పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రకు 100 శాతం న్యాయం చేసే సత్తా ఉన్న నటుడిగా ప్రకాష్ రాజ్ పేరు సంపాదించుకున్నారు. దీంతో ఈయనకు వరుసగా తెలుగు తమిళ కన్నడ భాషా చిత్రాలలో నటించే అవకాశం లభించింది. అయితే ఈ మధ్యకాలంలో ఈయనకు పూర్తిగా అవకాశాలు తగ్గిపోయాయని తెలుస్తుంది.

ఈ విధంగా నటుడు ప్రకాష్ రాజ్ కి అవకాశాలు తగ్గిపోవడానికి కారణం మరొక నటుడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడమే అని చెప్పాలి గమ్యం సినిమా ద్వారా ప్రముఖ నటుడు రావు గోపాల్ రావు కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇలా ఈ సినిమాతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన అనంతరం కొత్త బంగారులోకం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలలో నటించిన తన నటన నైపుణ్యాన్ని బయటపెట్టారు.

ఇలా ఈయన నటన చూసినటువంటి దర్శక నిర్మాతలు ఇండస్ట్రీకి మరో అద్భుతమైన నటుడు దొరికారు అంటూ సంబరపడ్డారు. ఇక ఈయన ఇండస్ట్రీలోకి రావడంతో ఎలాంటి పాత్రలలోనైనా చాలా సునాయకంగా నటిస్తూ ఆ పాత్రకు జీవం పోస్తున్నాడు ఇలా ప్రకాష్ రాజు లాంటి నటుడు మరొకరు ఇండస్ట్రీలోకి రావడంతో ప్రకాష్ రాజ్ కి గట్టి పోటీ ఏర్పడిందని దీంతో ఈయనకు ఈ మధ్యకాలంలో అవకాశాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి అని తెలుస్తుంది.

రావు రమేష్ ప్రముఖ నటుడు రాము గోపాలరావు కుమారుడు అయినప్పటికీ ఈయనకు మాత్రమే ఇండస్ట్రీలోకి రావడానికి ఎక్కువ సమయం పట్టింది చాలా ఆలస్యంగా ఇండస్ట్రీలోకి వచ్చారని చెప్పాలి. ఇండస్ట్రీలోకి రాకముందు రావు రమేష్ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఈయనలో దాగి ఉన్న నటన బయటపడటంతో తండ్రికి తగ్గ తనయుడు అనే పేరు సంపాదించుకోవడమే కాకుండా తనకున్నటువంటి సమస్యలన్నింటిని కూడా పూర్తిగా తొలగిపోయాయని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

YSRCP Manifesto: వైసీపీ మేనిఫెస్టోలో మాయమైన ఈ స్కీమ్ గురించి తెలుసా.. మహిళలంటే లోకువా?

YSRCP Manifesto: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల తన ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ఏ విధమైనటువంటి హామీలు ఇవ్వబోతున్నారని...
- Advertisement -
- Advertisement -