Celebrities: ఈ జోడీలు మనస్పర్ధలు వచ్చి విడాకులు తీసుకున్నాయని తెలుసా?

Celebrities: సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది సెలబ్రిటీలు జంటలు మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్న విషయం తెలిసందే. మరి ఆ సెలబ్రిటీ జంటలు ఎవరెవరు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. శారద-చలం.. సీనియర్ నటి శారద ఒకప్పటి హీరో చలం ని ప్రేమించి 1972లో పెళ్లి చేసుకొని మనస్పర్థలు తలెత్తడంతో 1984లో విడిపోయారు.

శరత్ బాబు -రమప్రభ.. ఈ ఇద్దరు కూడా ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లే. 1974లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట మనస్పర్థలు రావడంతో 1988 లో విడిపోయారు.

కమల్ హాసన్- సారిక.. హీరో కమల్ హాసన్ హీరోయిన్ సారికను ప్రేమించి 1988లో రెండో పెళ్లి చేసుకున్నారు. కానీ రెండో భార్య సారికతో కూడా 2004లో విడాకులు తీసుకున్నాడు.

ప్రకాష్ రాజ్ – లలిత కుమారి.. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తమిళ నటి లలిత కుమారిని ప్రేమించి 1994లో వివాహం చేసుకొని మనస్పర్దల కారణంగా 2009లో విడిపోయారు.

సిద్దార్థ్- మేఘన.. వీరు 2003 లో ప్రేమించి పెళ్లి మనస్పర్ధలు రావడంతో 20007లో విడాకులు తీసుకొని విడిపోయారు.

నాగార్జున- లక్ష్మి.. అక్కినేని నాగార్జునకి డి.రామానాయుడు కుమార్తె లక్ష్మీతో 1984లో వివాహాం కాగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ 1990 లో విడాకులు తీసుకొని విడిపోయారు.

సుమంత్-కీర్తిరెడ్డి.. 2004లో ప్రేమించి పెళ్లి చేసుకున్న కీర్తి రెడ్డి సుమంత్ 2006లో విడాకులు తీసుకుని విడిపోయారు.

పవన్ కల్యాణ్- రేణూ దేశాయ్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోయిన్ రేణు దేశాయ్ ప్రేమించుకొని చేసుకున్నప్పటికీ ఆ తర్వాత మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకొని వెళ్ళిపోయారు.

నాగచైతన్య-సమంత.. 2017లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఆ తర్వాత 2021లో విడాకులు తీసుకొని విడిపోయారు.

రేవతి – సురేష్ చంద్ర మీనన్.. 1986 లో పెళ్ళిచేసుకున్న రేవతి, సురేష్ లు 2013 లో విడిపోయారు.

కేవలం ఈ జంటలు మాత్రమే కాకుండా సినిమా ఇండస్ట్రీలో ఇంకా ఎంతో ఉంది విడాకులు తీసుకొని విడిపోయారు. మంచు మనోజ్ – ప్రణతి, నోయల్ – ఎస్తేర్, అరవింద స్వామి – గాయత్రి రామమూర్తి, రాధిక – ప్రతాప్ పోతన్, శ్వేతా బసు ప్రసాద్- రోహిత్ మిట్టల్, ధనుష్ – ఐశ్వర్య.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -