Positions: శృంగారంలో ఆడవారు మెచ్చే ఐదు పొజిషన్స్ ఇవే?

Positions: భార్య భర్తల మధ్య అనుబంధాన్ని మరింత పెంచడంలో శృంగారం కీలక పాత్ర పోషిస్తుంది. భార్యాభర్తల మధ్య ఎటువంటి అపోహలు విభేదాలు లేకుండా శృంగారం సజావుగా జరిగితే వారి జీవితమంతా ఆనందంగా ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో శృంగారం విషయంలో చాలామంది విడాకులు తీసుకునే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. దంపతుల మధ్య శృంగార జీవితం బలంగా ఉంటే వారి బంధం కూడా సంతోషంగా ఆనందంగా ఉంటుంది అని చెప్పవచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య ప్రేమను ప్రదర్శించడానికి శృంగారం ఒక చక్కటి మార్గం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే శృంగారం విషయంలో ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి.

 

ఇది కేవలం భర్తల విషయంలోనే కాకుండా భార్యల విషయంలో కూడా వర్తిస్తుంది. ఒక సర్వే ప్రకారం మగవారి కంటే మహిళలకే ఎక్కువగా గారి కోరికలు వస్తాయట. అయితే మగవాళ్ళ శృంగార ప్రేరణకు కొన్ని కారణాలు ఉంటే మహిళల శృంగార ప్రేరణకు 237 రకాల కారణాలు ఉంటాయి. ఇది సాధారణంగా పురుషులు కొన్ని రకాల భంగిమలలో శృంగారం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే భార్య భర్తలు ఎప్పుడూ ఓకే భంగిమలో కాకుండా రోజుకొక భంగిమలో శృంగారం చేయడం వల్ల వారి మధ్య బంధం మరింత బలపడుతుంది. ఈ విషయంలో భార్య సహకారంతో భర్త తనకు నచ్చిన భంగిమల్లో శృంగారం చేసి సంతృప్తి చెందుతూ ఉంటారు.

 

అయితే విషయంలో భార్యలకు కూడా కొన్ని అభిరుచులు ఉంటాయి. అవేంటంటే ఆడవారికి కొన్ని భంగిమలు అంటే ఎంతో ఇష్టమట. వెల్లకిలా పడుకునే భంగిమ, అలాగే పురుషుడు పైభాగం పై పడుకునే భంగిమ, అలాగే భార్యాభర్త ఇద్దరు కూర్చుని ఒకరినొకరు హత్తుకొని చేసే భంగిమ, ఇంకొంతమంది స్త్రీలకు డాగీ స్టైల్ అంటే కూడా బాగా నచ్చుతుంది. అయితే మగవారు ఎప్పుడు మొదట డైరెక్టుగా శృంగారంలో పాల్గొనకుండా వారిని రతికి ప్రేరేపించి ఆ తర్వాత సైడ్ భంగిమలో శృంగారం చేయడం వల్ల ఆడవారు ఎంతో తృప్తి చెందుతారట.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -