Relationship: అలా శృంగారం చేస్తే ఆ అవవయం విరిగిందట.. ఏమైందంటే?

Relationship: ప్రతి జీవి సృష్టి శృంగారం మీదనే ఆధారపడి ఉంటుంది. మనిషి జీవితంలో శృంగారం ఎంతో ముఖ్యపాత్ర వహిస్తుంది. పెళ్లి తంతు అందుకే పెట్టింది. అయితే ఈ మధ్యకాలంలో వచ్చిన పోకడలతో రకరకాల భంగిమల్లో సెక్స్ చేసేందుకు భార్య, భర్త ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అయితే శృంగారంలో చేసే ప్రయోగాలు అనేక ఇబ్బందులు, గాయాల పాలు చేసే అవకాశం ఉంది.

ఇండోనేషియాకు చెందిన 37 ఏళ్ల పురుషుడు ఓ మహిళతో శృంగారంలో పాల్గొన్నాడు. ఈ నేపథ్యంలో ఆమెతో రివర్స్‌ కౌగాళ్‌ భంగిమలో ఇంటర్‌ కోర్స్‌ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆమె అతడి మీద వెనక్కు తిరిగి ఉంది. ఇద్దరూ శృంగారంలో ఉండగా అతడి అంగం ఒక్కసారిగా విరిగింది. ఈ సందర్భంలో పెద్ద శబ్దం కూడా వచ్చింది. అంగం విరగటంతో అతడు తట్టుకోలేకపోయాడు. అంగం నుంచి రక్తం వచ్చింది. మూత్రం పోయటానికి కూడా ఇబ్బందిగా మారింది.

 

ఈ క్రమంలోనే అతగాడిని నూసా టెంగారా ప్రావిన్స్‌లోని ఓ జనరల్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రికి వెళ్లే సమయానికి అతడి అంగం బాగా వాచి ఉంది. వంకపూత రంగులోకి మారింది. ఈ పరిస్థితి మెడికల్‌ టర్మివైద్యులు అతడి అంగానికి పరీక్షలు చేయగా లోపల విరిగినట్లు తేల్చారు.

 

అయితే చివరికి అతి కష్టం మీద అతగాడికి వైద్యం చేశారు. పురషాంగం విరిగిన చోట ఆపరేషన్ చేశారు. చాలా మంది మగవారు ఇలాంటి భంగిమళ్లలో పాల్గొన్న సందర్భంలో ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

 

 

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -