Relationship Tips: తప్పులు చేస్తే సెక్స్ లైఫ్ నాశనం అవుతుంది జాగ్రత్త!

Relationship Tips: భాగస్వాములు తెలిసి తెలియక చేసే కొన్ని తప్పులు వల్ల అవి మన సెక్స్ జీవితంపై ప్రభావాన్ని చూపడంతో పాటు జీవితాన్ని నాశనం చేస్తాయి. అయితే సెక్స్ జీవితం నాశనం అవ్వకుండా ఉండాలి అంటే కొన్ని రకాల తప్పులను విషయంలో జాగ్రత్త వహించాలి. కొన్ని రకాల తప్పులను చేయకుండా ఉండటం వల్ల సెక్స్ జీవితం నాశనం అవ్వకుండా చూసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలామంది పని కారణంగా ఒత్తిడి సమస్యతో బాధపడుతూ ఉంటారు. ప్రతి చిన్న దానికి ఒత్తిడి తీసుకోవడం వల్ల అది సెక్స్ జీవితంపై ప్రభావాన్ని చూపిస్తుంది.

తద్వారా అది లైంగిక జీవితాన్ని నాశనం చేస్తుంది. ఒత్తిడి సమస్య ఇతర వాటిపై దృష్టి పెట్టనివ్వకుండా చేస్తుంది. మీ టెస్టోస్టిరాన్, ఇతర హార్మోన్ల ఉత్పత్తిని అణచివేసేందుకు ఈ స్థాయిలు మూడ్ కిల్లర్లుగా పనిచేస్తాయి. అలాగే ఎక్కువగా అలసిపోవడానికి నిద్రలేమి సమస్య కూడా ప్రధాన కారణం అని చెప్పవచ్చు. ఎక్కువగా పని చేయడం వల్ల శరీరానికి తగినంత విశ్రాంతి దొరకదు. దానితో రోజు ముగిసే సరికి అలసిపోతూ ఉంటారు. అది సెక్స్ జీవితంపై ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి మధ్యాహ్నం సమయంలో కాసేపు నిద్రపోవడం, అలాగే ఆహారం జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వల్ల సెక్స్ జీవితాన్ని కాపాడుకోవచ్చు.

హార్మోన్ అసమతుల్యత కూడా సెక్స్ లైఫ్ ని ప్రభావితం చేస్తాయి. అటువంటి అనుమానం ఉన్నవారు వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. సాధారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు రావడం తగాదాలు రావడం అన్నది సహజం. కానీ ప్రతి విషయంలో గొడవలు పడుతూ ఉండటం వల్ల ఆ దంపతులను సెక్స్ లైఫ్ కూడా సమస్యల్లో పడుతుంది. వారి మధ్య గొడవలు సెక్స్ లైఫ్ ని కూడా నాశనం చేస్తాయి. కాబట్టి భార్యాభర్తలు ప్రతి ఒక్క విషయంలో గొడవ పడుతూ ఉండడం కంటే కొన్ని కొన్ని విషయాలు కాంప్రమైజ్ అవ్వడం మంచిది.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: డీలా పడిపోయిన జగన్.. పరాజయం తప్పదని తేల్చేసిన సర్వేలు.. ఈసారి కష్టమేనా?

CM Jagan: 2024 అసెంబ్లీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగబోతున్నటువంటి తరుణంలో అన్ని పార్టీలలోనూ ఎలాగైనా గెలవాలి అనే ఆత్రుత కనబడుతోంది కానీ అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం మాత్రం పూర్తిగా డీలా...
- Advertisement -
- Advertisement -