Samantha Vijay Devarakonda: అర్ధరాత్రి అలాంటి పనులు చేస్తున్న సమంత విజయ్ దేవరకొండ.. ఫ్యాన్స్ షాకయ్యేలా?

Samantha Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ సమంత జంటగా నటించిన తాజా చిత్రం ఖుషి.ఈ సినిమా సెప్టెంబర్ ఒకటవ తేదీ ఎన్నో అంచనాల నడుమ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇలా ఈ సినిమా విడుదల కానున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా విజయ్ దేవరకొండ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.

ఇకపోతే సమంత మాత్రం అమెరికాలో ఉంటున్న సంగతి మనకు తెలిసిందే. ఈమె అనారోగ్య సమస్యల కారణంగా అమెరికాలో తీసుకోబోతున్నారని అందుకే అమెరికాలో ఉంటున్నారనీ తెలుస్తుంది. ఇలా సమంత అమెరికాలో ఉన్నప్పటికీ విజయ్ దేవరకొండ మాత్రం అర్ధరాత్రి సమయంలో తనకు వీడియో కాల్ చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో కాల్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

ఇందులో భాగంగా విజయ్ దేవరకొండ సమంతకు ఫోన్ చేసి తనని చాలా మిస్ అవుతున్నానని తెలియజేశారు. అయితే సమంత మాత్రం ఇంత రాత్రి సమయంలో ఫోన్ చేయడానికి కారణం ఏంటి అని ప్రశ్నించడంతో తనకు ఒక నాక్ నాక్ జోక్ చెప్పాలని ఫోన్ చేశానని విజయ్ దేవరకొండ చెప్పడంతో అర్ధరాత్రి సమయంలో జోక్ ఏంటి అంటూ సమంత తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

ఇలా అర్ధరాత్రి సమయంలో విజయ్ దేవరకొండ సమంతకు వీడియో కాల్ చేయడంతో ఈ వీడియో పై పలువులు నేటిజన్స్ మండిపడుతూ ఉండగా మరికొందరు మాత్రం అసలు ఇది వీడియో కాల్ కాదని ఇద్దరు కూడా సెల్ఫీ వీడియోస్ ఇలా షేర్ చేశారు అంటూ ఈ వీడియోలపై పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇది కూడా ప్రమోషన్లలో ఒక భాగమే అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -