Samantha: నా తొలి సంపాదన అంతేనన్న సమంత.. హోటల్ లో అలా చేశానంటూ?

Samantha: కేరళలో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన మలయాళ కుట్టి సమంత ఆపై ఒక సూపర్ స్టార్ గా ఎదిగిన వైనం అందరికీ స్ఫూర్తిదాయకం . అయితే చాలామంది ప్రముఖులను చూసిన సామాన్యులు వాళ్ళు అదృష్టవంతులు కలిసి వచ్చింది అనుకుంటారు కానీ దాని వెనుక వాళ్లు పడిన కష్టాన్ని గుర్తించరు. ఇప్పుడు సమంత సంబంధించిన వార్త ఒకటి వైరల్ అవుతుంది. కింది స్థాయి నుంచి స్వయంకృషితో ఉన్నత స్థాయికి ఎదిగిన ఈమె మొదట్లో ఎంత సంపాదించేదో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

 

తన ఏర్పాటు చేసిన సేవా సంస్థ ద్వారా తన సంపాదనలో కొంత మొత్తాన్ని సహాయ కార్యక్రమాలకు చేస్తూ ఉంటుంది. అయితే కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకునే సమంత అందరూ అదృష్టం కలిసి వచ్చింది అని అనుకుంటారు కానీ తను ఈ స్థాయికి రావడానికి ఎన్ని కష్టాలు పడిందో అలాగే తన మొదటి రెమ్యూనరేషన్ ఎంత అనే విషయాన్ని బయట పెట్టింది సమంత. మధ్యతరగతి కుటుంబానికి చెందిన తాను ఒక పూట భోజనం చేయడానికి కూడా కష్టపడ్డాను.

చిన్నతనం నుంచి తనను బాగా చదువుకోమని పేరెంట్స్ ప్రోత్సహించే వారని, తాను కూడా చదువు మీద దృష్టి పెట్టానని చెప్పారు. కళాశాల విద్య వరకు చదివానని ఇంకా చదవాలని ఆశ ఉన్నా కుటుంబ పరిస్థితులు సహకరించలేదని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో చేతికి అంది వచ్చిన ఏ పనినైనా చేశానని చెప్పింది సమంత. అలాగే ఇన్స్టాగ్రామ్ లో ఒక అభిమాని మీ తొలి సంపాదన ఎంత అని ప్రశ్నించగా..

 

తాను చదువుకుంటా రోజుల్లో ఒక స్టార్ హోటల్లో జరిగిన ఈవెంట్ కోసం వ్యాఖ్యాతగా వ్యవహరించానని ఇందుకోసం తాను ₹500 రెమినరేషన్ తీసుకున్నానని అదే తన తొలి సంపాదన అని చెప్పుకొచ్చింది సమంత. ఇక ప్రస్తుతం ఆమె కెరియర్ విషయానికి వస్తే ఈ మధ్యనే ఫ్యామిలీ మాన్ -2 ద్వారా ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకున్న సమంత త్వరలోనే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -