Papaya: బొప్పాయిని తినేవాళ్లకు షాకింగ్ న్యూస్.. ఇలా తింటే విషంతో సమానమంటూ?

Papaya: బొప్పాయి పండు తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు మనకు అందుతాయనే విషయం మనకు తెలిసిందే. బొప్పాయిలో పుష్కలంగా మనకు విటమిన్స్ ప్రోటీన్స్ మినరల్స్ ఫైబర్స్ అన్నీ కూడా లభిస్తాయి.ఇలా బాగా పండిన బొప్పాయి తినటం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందడమే కాకుండా మన చర్మకాంతిని పెంపొందించుకోవడానికి కూడా దోహదపడతాయి.

అందుకే తరచూ బొప్పాయి తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అని నిపుణులు తెలియజేస్తూ ఉంటారు.బొప్పాయి ఆరోగ్యానికి మంచిదని తెలిసి వీటిని వివిధ రకాలుగా మనం తీసుకుంటూ ఉంటాము బొప్పాయి ముక్కలుగా తీసుకోవడం లేదా సలాడ్ రూపంలో తీసుకోవడం జరుగుతుంది.

 

అయితే సలాడ్ రూపంలో తీసుకునే సమయంలో చాలామంది నిమ్మరసం కలిపి తీసుకుంటారు. పొరపాటున కూడా నిమ్మరసంతో పాటు బొప్పాయిని సలాడ్ రూపంలో తీసుకుంటే అది విషంలా మారిపోతుందని నిపుణులు చెబుతున్నారు.అందుకే ఎప్పుడూ కూడా బొప్పాయిని నిమ్మరసంతో కలిపి తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.

 

ఇక బొప్పాయి ఆరోగ్యానికి మంచిది కదా అని అధిక మొత్తంలో తీసుకోవటం వల్ల ఇందులో ఫైబర్ అధికంగా ఉండడంతో తీవ్రమైనటువంటి కడుపునొప్పి అజీర్తి వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే ఒక చిన్న కప్ బొప్పాయి ప్రతిరోజు తీసుకోవడం వల్ల అందులో ఉన్నటువంటి పోషక విలువలను మన శరీరానికి పుష్కలంగా అందుతాయి.బొప్పాయి తినేవాళ్లు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

 

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -